IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే రాజస్థాన్ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే...

07:20 PM (IST) Oct 17
Fastest 50 in 2020 IPL (For RCB)
ABD - 22b vs RR*
ABD - 23b vs KKR
ABD - 23b vs MI
ABD - 29b vs SRH
07:20 PM (IST) Oct 17
Most 50s scored of 25 or fewer balls (IPL):
12 D Warner/ AB de Villiers
7 C Gayle/ K Pollard
07:09 PM (IST) Oct 17
ఏబీ డివిల్లియర్స్ ఓ భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు...
07:09 PM (IST) Oct 17
ఆర్‌సీబీ విజయానికి ఆఖరి 3 బంతుల్లో 5 పరుగులు కావాలి...
07:08 PM (IST) Oct 17
ఆర్‌సీబీ విజయానికి చివరి 4 బంతుల్లో 7 పరుగులు కావాలి..
07:06 PM (IST) Oct 17
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు కావాలి...
07:03 PM (IST) Oct 17
19వ ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు ఏబీ డివిల్లియర్స్. దీంతో ఆఖరి 9 బంతుల్లో 17 పరుగులు కావాలి...
07:01 PM (IST) Oct 17
19వ ఓవర్ మొదటి రెండు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు ఏబీడీ. దీంతో విజయానికి చివరి 10 బంతుల్లో 23 పరుగులు కావాలి...
07:01 PM (IST) Oct 17
ఏబీ డివిల్లియర్స్ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 11 బంతుల్లో విజయానికి 29 పరుగులు కావాలి...
07:00 PM (IST) Oct 17
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి చివరి 12 బంతుల్లో 35 పరుగులు కావాలి...
06:56 PM (IST) Oct 17
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 45 పరుగులు కావాలి...
06:51 PM (IST) Oct 17
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి 4 ఓవర్లలో 54 పరుగులు కావాలి...
06:51 PM (IST) Oct 17
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి 4 ఓవర్లలో 54 పరుగులు కావాలి...
06:51 PM (IST) Oct 17
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి 4 ఓవర్లలో 54 పరుగులు కావాలి...
06:34 PM (IST) Oct 17
13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విజయానికి ఆఖరి 7 ఓవర్లలో 76 పరుగులు కావాలి...
06:32 PM (IST) Oct 17
విరాట్ కోహ్లీ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...
06:31 PM (IST) Oct 17
పడిక్కల్ అవుట్... 102 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...
06:27 PM (IST) Oct 17
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి చివరి 8 ఓవర్లలో 86 పరుగులు కావాలి...
06:21 PM (IST) Oct 17
11ఓవర్లలో వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది ఆర్‌సీబీ. విజయానికి చివరి 9 ఓవర్లలో 94 పరుగులు కావాలి...
06:14 PM (IST) Oct 17
9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
06:04 PM (IST) Oct 17
8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
05:55 PM (IST) Oct 17
6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
05:45 PM (IST) Oct 17
4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది ఆర్‌సీబీ...
05:43 PM (IST) Oct 17
ఫించ్ అవుట్... 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...
05:41 PM (IST) Oct 17
3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 22 పరుగులు చేసింది ఆర్‌సీబీ...
05:39 PM (IST) Oct 17
ఆరోన్ ఫించ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 2.2 ఓవర్లలో 16 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
05:35 PM (IST) Oct 17
178 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మొదటి ఓవర్‌లో 4 పరుగులు చేసింది.
05:21 PM (IST) Oct 17
ఇప్పటిదాకా ఐపీఎల్ కెరీర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచుల్లో మూడుసార్లు 175+ పరుగుల టార్గెట్‌ను కాపాడుకుని విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్. మరి నేటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఛేజ్ చేసి చరిత్ర క్రియేట్ చేయగలదా...
05:19 PM (IST) Oct 17
స్టీవ్ స్మిత్ కొట్టిన భారీ సిక్సర్ వీడియో చూడండి...
05:17 PM (IST) Oct 17
Best Bowling Fig for Morris in IPL
4/23 vs KKR (2015)
4/26 vs RR (Today)*
4/26 vs SRH (2017)
05:16 PM (IST) Oct 17
రాయల్ ఛాలెంజర్స్ ముందు ‘ఛాలెంజింగ్’ స్కోరు...20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ 178...
05:14 PM (IST) Oct 17
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాకపోవడంతో రివ్యూ తీసుకోవాల్సిన అవసరం ఇరుజట్లకీ రాలేదు. ఆఖరి బంతికి ఆర్చర్‌ను అంపైర్ అవుట్‌గా ప్రకటించినా, ఇన్నింగ్స్ చివరి బంతికి రివ్యూ తీసుకుంది ఆర్ఆర్. రిప్లైలో ఆర్చర్ అవుటైన కనిపించడంతో రివ్యూ సక్సెస్ కాలేదు.
05:10 PM (IST) Oct 17
స్టీవ్ స్మిత్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...
05:07 PM (IST) Oct 17
19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
05:02 PM (IST) Oct 17
18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.
04:59 PM (IST) Oct 17
30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు కెప్టెన్ స్టీవ్ స్మిత్... స్మిత్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి.
04:56 PM (IST) Oct 17
17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
04:45 PM (IST) Oct 17
బట్లర్ అవుట్... 127 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...
04:41 PM (IST) Oct 17
15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
04:28 PM (IST) Oct 17
12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది...