IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. నాలుగు మ్యాచుల్లో మూడేసి విజయాలతో ఉన్న ఈ రెండు జట్లు, నేటి మ్యాచ్‌లో గెలిచి టాప్‌లోకి వెళ్లాలని భావిస్తున్నాయి. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో హోరాహోరీ టఫ్ ఫైట్ ఆశిస్తున్నారు అభిమానులు...

11:11 PM (IST) Oct 05
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 59 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది...
11:08 PM (IST) Oct 05
75-4
94/5
115/6
118/7
119/8
127-9
RCB falling apar
11:06 PM (IST) Oct 05
నవ్‌దీప్ సైనీ భారీ షాట్‌కి ప్రయత్నించి, బౌండరీ బాదాడు...
11:04 PM (IST) Oct 05
సిరాజ్ అవుట్... 9వ వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
11:03 PM (IST) Oct 05
మహ్మద్ సిరాజ్ ఓ బౌండరీ బాదాడు... విజయానికి 8 బంతుల్లో 70 పరుగులు కావాలి...
11:00 PM (IST) Oct 05
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోల్పోయింది. 2 ఓవర్లలో 76 పరుగులు కావాలి ఆర్‌సీబీ విజయానికి.... అన్ని బంతులు సిక్సర్లుగా మలిచినా 72 పరుగులు మాత్రమే వస్తాయి...
10:57 PM (IST) Oct 05
ఉదన అవుట్... 8వ వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
10:52 PM (IST) Oct 05
దూబే అవుట్... 118 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
10:52 PM (IST) Oct 05
రాయల్ ఛాలెంజర్స్ మరో మ్యాచ్ చేజార్చుకున్నట్టే... ఆర్‌సీబీ విజయానికి చివరి 3 ఓవర్లలో 79 పరుగులు కావాలి.
10:45 PM (IST) Oct 05
బర్త్ డే బాయ్ వాషింగ్టన్ సుందర్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 115 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
10:43 PM (IST) Oct 05
వాషింగ్టన్ సుందర్ మరో బౌండరీ బాదాడు. విజయానికి 27 బంతుల్లో 84 పరుగులు కావాలి...
10:42 PM (IST) Oct 05
వాషింగ్టన్ సుందర్ ఓ బౌండరీ బాదాడు. ఆర్‌సీబీ విజయానికి 28 బంతుల్లో 88 పరుగులు కావాలి...
10:40 PM (IST) Oct 05
శివమ్ దూబే ఓ భారీ సిక్సర్ బాదాడు. బెంగళూరు విజయానికి 30 బంతుల్లో 92 పరుగులు కావాలి...
10:38 PM (IST) Oct 05
ఆర్‌సీబీ విజయానికి 36 బంతుల్లో 100 పరుగులు కావాలి...
10:34 PM (IST) Oct 05
విరాట్ కోహ్లీ అవుట్... 94 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన బెంగళూరు...
10:31 PM (IST) Oct 05
తాను ఎదుర్కొన్న మొదటి బంతికే భారీ బౌండరీ బాదాడు వాషింగ్టన్ సుందర్.
10:29 PM (IST) Oct 05
విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్సర్ బాదాడు... 12.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది బెంగళూరు.
10:28 PM (IST) Oct 05
విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్సర్ బాదాడు... 12.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది బెంగళూరు.
10:28 PM (IST) Oct 05
విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్సర్ బాదాడు... 12.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది బెంగళూ
10:26 PM (IST) Oct 05
మొయిన్ ఆలీ అవుట్... 75 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...
10:23 PM (IST) Oct 05
11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
10:19 PM (IST) Oct 05
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి చివరి 60 బంతుల్లో 134 పరుగులు కావాలి...
10:15 PM (IST) Oct 05
9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
10:10 PM (IST) Oct 05
8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
10:02 PM (IST) Oct 05
డివిల్లియర్స్ అవుట్... 43 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...
09:52 PM (IST) Oct 05
ఫించ్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్... క్యాచులు డ్రాప్ చేయడంతో రెండు సార్లు బతికిపోయిన ఆరోన్ ఫించ్... అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కీపర్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
09:49 PM (IST) Oct 05
విరాట్ కోహ్లీ వస్తూనే బౌండరీ బాదాడు. 3.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
09:46 PM (IST) Oct 05
దేవ్‌దత్ పడిక్కల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...
09:22 PM (IST) Oct 05
బెంగళూరు జట్టు నుంచి వచ్చి, బెంగళూరుపైనే బాదాడు...
09:20 PM (IST) Oct 05
190+ స్కోరు చేసిన ఏ మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకూ ఓడిపోలేదు...
09:19 PM (IST) Oct 05
Bowlers to Dismiss Pant (Most times in IPL)
Jasprit Bumrah - 4
Mohammed Siraj - 3*
09:18 PM (IST) Oct 05
20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.
09:16 PM (IST) Oct 05
హెట్మయర్ భారీ సిక్సర్ బాదాడు... దీంతో 19.3 ఓవర్లలో 192 పరుగులు చేసింది ఢిల్లీ.
09:13 PM (IST) Oct 05
స్టోయినిస్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు స్టోయినిస్..
09:09 PM (IST) Oct 05
పంత్ అవుట్... 179 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...
09:07 PM (IST) Oct 05
సిరాజ్ వేసిన ఫుల్ టాస్ బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు రిషబ్ పంత్...
09:05 PM (IST) Oct 05
18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... స్టోయినిస్ 48, రిషబ్ పంత్ 31 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
08:57 PM (IST) Oct 05
రిషబ్ పంత్ ఓ భారీ సిక్సర్ బాదాడు.... 16.4 ఓవర్లలో 156 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...
08:55 PM (IST) Oct 05
స్టోయినిస్ మరో బౌండరీ బాదాడు... 16.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...
08:52 PM (IST) Oct 05
16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...