KXIP vs KKR: ఆడుతూ పాడుతూ గెలవాల్సిన మ్యాచుల్లో ఓడిన పంజాబ్... కేకేఆర్ ఉత్కంఠ విజయం

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓడిన పంజాబ్‌కి ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. ఐదు మ్యాచుల్లో మూడు మ్యాచులు గెలిచిన కేకేఆర్, ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మరింత పైకి వెళ్లాలని చూస్తోంది. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం నేటి మ్యాచ్‌కి వేదిక కానుంది.   

7:31 PM

పంజాబ్ వందో పరాజయం...

In IPL, 1st team to lose (matches)
10 - Deccan Chargers
20 - Deccan Chargers
30 - Deccan Chargers
40 - Deccan Chargers
50 - Delhi Capitals
60 - Delhi Capitals
70 - Delhi Capitals
80 - Delhi Capitals
90 - Delhi Capitals
100 - Kings XI Punjab*

7:29 PM

వన్ ఇంచ్.. తేడా

మ్యాక్స్‌వెల్ కొట్టిన షాట్... ఒక్క ఇంచ్ అటు పడి ఉంటే మ్యాచ్ టై అయ్యి ఉండేది. బౌండరీ లైన్ ముందు పడి, లోపలికి వెళ్లడంతో ఫోర్ మాత్రమే వచ్చి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ 2 పరుగుల తేడాతో ఓడింది.

7:25 PM

2 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం...

కేకేఆర్ విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు కావాల్సిన దశలో మ్యాక్స్‌వెల్ ఫోర్ బాదాడు. దీంతో 4 పరుగులు వచ్చాయి. దీంతో 2 పరుగుల తేడాతో కేకేఆర్ విజయాన్ని అందుకుంది.

7:23 PM

మన్‌దీప్ అవుట్...

మన్‌దీప్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు కావాలి. సిక్స్ కొడితే మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కి దారి తీస్తుంది.

7:19 PM

మ్యాక్స్‌వెల్ బౌండరీ...

మ్యాక్స్‌వెల్ బౌండరీ బాదాడు. దీంతో ఆఖరి 3 బంతుల్లో 8 పరుగులు కావాలి...

7:19 PM

4 బంతుల్లో 12 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4 బంతుల్లో 12 పరుగులు కావాలి...

7:17 PM

కెఎల్ రాహుల్ అవుట్...

కెఎల్ రాహుల్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

7:15 PM

8 బంతుల్లో 16 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 8 బంతుల్లో 16 పరుగులు కావాలి...

7:15 PM

సిమ్రన్ అవుట్...

సిమ్రన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

7:11 PM

12 బంతుల్లో 20 పరుగులు...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 2 ఓవర్లలో 20 పరుగులు కావాలి...

7:10 PM

పూరన్ అవుట్..

పూరన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్..

7:05 PM

18 బంతుల్లో 22...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేసింది. విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 22 పరుగులు కావాలి... ఇప్పుడు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పంజాబ్ ఓడడం అసాధ్యమే.

6:58 PM

పూరన్ సిక్సర్...

16వ ఓవర్‌ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు నికోలస్ పూరన్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 24 బంతుల్లో 29 పరుగులు కావాలి...

6:54 PM

రాహుల్ మరో బౌండరీ...

మయాంక్ అవుటైనా కెఎల్ రాహుల్ దూకుడు కొనసాగిస్తున్నాడు. 50 బంతుల్లో 6 ఫోర్లతో 65 పరుగులు చేశాడు కెఎల్ రాహుల్...

6:52 PM

30 బంతుల్లో 48...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 5 ఓవర్లలో 48 పరుగులు కావాలి...

6:49 PM

ఈ ఇద్దరి మధ్యా రెండోది...

100+ Partnerships in 2020 IPL
KL Rahul/Mayank - 2*
Smith/Samson - 1
Rayudu/Duplessis - 1
Ishan/Pollard - 1
Warner/Bairstow - 1
Watson/Duplessis - 1

6:47 PM

మయాంక్ అవుట్...

మయాంక్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

6:46 PM

36 బంతుల్లో 52...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 35 బంతుల్లో 50 పరుగులు కావాలి... 

6:39 PM

మయాంక్ హాఫ్ సెంచరీ...

సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు మయాంక్...

6:38 PM

బౌండరీతో రాహుల్ హాఫ్ సెంచరీ...

ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కెఎల్ రాహుల్ సీజన్‌లో మరో హాఫ్ సెంచరీ బాదాడు. 42 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు కెఎల్ రాహుల్...

6:36 PM

12 ఓవర్లలో 94..

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 94 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 48 బంతుల్లో 71 పరుగులు కావాలి...

6:31 PM

54 బంతుల్లో 79...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సీజన్‌లో రెండో విజయం దిశగా దూసుకుపోతోంది. 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 86 పరుగులు చేసింది పంజాబ్. విజయానికి చివరి 9 ఓవర్లలో 79 పరుగులు కావాలి...

6:29 PM

గేర్ మార్చిన మయాంక్ అగర్వాల్...

11వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు మయాంక్ అగర్వాల్. దీంతో 10.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 85 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

6:25 PM

10 ఓవర్లలో 76..

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 76 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి చివరి 10 ఓవర్లలో 89 పరుగులు కావాలి...

6:17 PM

8 ఓవర్లలో 62...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 62 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

6:13 PM

7 ఓవర్లలో 54..

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 54 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

6:05 PM

6 ఓవర్లలో 47..

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 47 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:56 PM

మయాంక్ సిక్సర్...

4వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు మయాంక్ అగర్వాల్. దీంతో 4 ఓవర్లలో 28 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:54 PM

మయాంక్ డబుల్...

నాలుగో ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు మయాంక్ అగర్వాల్...

5:53 PM

మయాంక్ బౌండరీ...

4వ ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదాడు మయాంక్ అగర్వాల్... 3.3 ఓవర్లలో 18 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:51 PM

3 ఓవర్లలో 14...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 14 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:47 PM

2 ఓవర్లలో 8...

2 ఓవర్లు ముగిసేసరికి 8 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:43 PM

క్యాచ్ డ్రాప్.. రస్సెల్‌కి గాయం..

కెఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో ఆండ్రూ రస్సెల్ విఫలమయ్యాడు. బంతి అందుకోబోయి కింద పడిపోయిన ఆండరూ రస్సెల్‌కి గాయమైంది. 

5:40 PM

మొదటి ఓవర్‌లో 3 పరుగులు...

165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదటి ఓవర్‌లో 3 పరుగులు చేసింది.

5:30 PM

7 మ్యాచుల్లో 57...

Andre Russell last 7 innings
0 (1)
2 (5)
11 (11)
24 (14)
13 (8)
2 (4)
5 (3)

5:22 PM

టార్గెట్ 165...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులకి పరిమితమైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టార్గెట్ 165 పరుగులు...

5:16 PM

19 ఓవర్లలో 155...

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

5:14 PM

పంజాబ్‌పై ఫాస్టెస్ట్...

Fastest fifties for Dinesh Karthik in IPL - by balls:
22 v KXIP, Indore, 2018
22 v KXIP, Abu Dhabi, 2020*

5:10 PM

రస్సెల్ అవుట్...

రస్సెల్ అవుట్... 150 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

5:09 PM

రస్సెల్ బౌండరీ...

19వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు ఆండ్రూ రస్సెల్...

5:07 PM

18 ఓవర్లలో 146...

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

5:06 PM

గిల్ అవుట్...

గిల్ అవుట్... 145 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

5:02 PM

కార్తీక్... బౌండరీల మోత...

దినేశ్ కార్తీక్ వరుస బౌండరీలతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 22 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు దినేశ్ కార్తీక్...

5:00 PM

17 ఓవర్లలో 132...

17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 17వ ఓవర్‌లో 18 పరుగులు రాబట్టాడు దినేశ్ కార్తీక్...

4:57 PM

కార్తీక్...4,6,4..

దినేశ్ కార్తీక్ వరుసగా ఫోర్, సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో 16.4 ఓవర్లలో 130 పరుగులు చేసింది కేకేఆర్...

4:56 PM

ధనాధన్ డికే...

సీజన్‌లో తొలిసారిగా బౌండరీలతో అదరగొడుతున్నాడు దినేశ్ కార్తీక్... 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు డీకే....

4:54 PM

16 ఓవర్లలో 115..

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:51 PM

కార్తీక్ ఆన్ ఫైర్...

సీజన్‌లో తొలిసారిగా దినేశ్ కార్తీక్ దూకుడుగా ఆడుతున్నాడు. 13 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు కార్తీక్... 15.4 ఓవర్లలో 111 పరుగులు చేసింది కేకేఆర్.

4:46 PM

15 ఓవర్లలో 101...

15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:44 PM

బౌండరీతో హాఫ్ సెంచరీ...

42 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్... 14.3 ఓవర్లలో 97 పరుగులు చేసింది కేకేఆర్...

4:42 PM

కార్తీక్ సిక్సర్...

సీజన్‌లో ఇప్పటిదాకా సిక్సర్ కొట్టలేకపోయిన దినేశ్ కార్తీక్.. 14వ ఓవర్ చివరి బంతికి తొలి సిక్స్ బాదాడు. దీంతో 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది కేకేఆర్.

4:35 PM

13 ఓవర్లలో 75...

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 

4:32 PM

12 ఓవర్లలో 68...

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది కేకేఆర్...

4:29 PM

11 ఓవర్లలో 64...

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:27 PM

మోర్గాన్ అవుట్...

మోర్గాన్ అవుట్.. 63 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:24 PM

10 ఓవర్లకు 60...

10 ఓవర్ల ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:22 PM

మోర్గాన్ సిక్సర్...

ఎట్టకేలకు ఇయాన్ మోర్గాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు... 9.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది కేకేఆర్.

4:18 PM

9 ఓవర్లలో 49...

9 ఓవర్లు ముగిసేసరికి  2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట‌్‌రైడర్స్... గిల్, మోర్గాన్ క్రీజులో ఉన్నారు. 

4:11 PM

నెమ్మదిగా సా...గుతున్న కేకేఆర్...

మొదటి రెండు వికెట్లు త్వరగా కోల్పోవడంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్  ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతోంది. 8 ఓవర్లు ముగిసేసరికి కేవలం 45 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

4:04 PM

రెండు సార్లు కేకేఆర్...

Lowest Powerplay scores in #IPL2020

23/3 DC v KXIP Dubai
25/2 KKR v KXIP Abu Dhabi *
31/3 RR v MI Abu Dhabi
33/2 KKR v MI Abu Dhabi

4:03 PM

పవర్‌ప్లేలో రెండో అత్యల్ప స్కోరు...

పవర్ ప్లే ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఈ సీజన్‌లో ఇది రెండో అత్యల్ప స్కోరు...

4:01 PM

బౌండరీతో మొదలెట్టిన మోర్గాన్...

5 బంతులాడిన ఇయాన్ మోర్గాన్... బౌండరీతో తొలి పరుగులు చేశాడు. ఈ బౌండరీతో ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు మోర్గాన్...

3:57 PM

రాణాను రనౌట్ చేసిన గిల్...

రాణా రనౌట్‌కి కారణం శుబ్‌మన్ గిల్... కావాలంటే ఈ వీడియో చూడండి...

Poor Work from Subman Gill , Runout Nitish Rana gone | | pic.twitter.com/K5afP1gTQn

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

3:56 PM

షమీ@50 వికెట్లు...

Shami Completed 50 Wickets in IPL
1st Wicket - T Perera
10th Wicket - V Kohli
20th Wicket - K Pandya
30th Wicket - K Pandya
40th Wicket - K Jadhav
50th Wicket - R Tripathi*

3:50 PM

రాణా అవుట్...

రాణా అవుట్... 14 పరుగులకే రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయిన నితీశ్ రాణా... 

3:44 PM

రాహుల్ త్రిపాఠి అవుట్...

రాహుల్ త్రిపాఠి అవుట్... 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... బౌండరీ కొట్టిన తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డ్ అయిన రాహుల్ త్రిపాఠి...

3:42 PM

తిపాఠి బౌండరీ...

ఎట్టకేలకు 8 బంతులు ఆడిన తర్వాత బౌండరీతో ఖాతా ఓపెన్ చేశాడు రాహుల్ తిపాఠి...

3:38 PM

మెయిడిన్ ఓవర్...

అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో పరుగులేమీ చేయలేకపోయాడు రాహుల్ త్రిపాఠి. 

3:34 PM

మొదటి ఓవర్‌లో 7 పరుగులు...

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన కేకేఆర్ మొదటి ఓవర్‌లో 7 పరుగులు రాబట్టింది.

3:33 PM

గిల్ బౌండరీ...

మొదటి ఓవర్ నాలుగో బంతికే బౌండరీ బాదాడు శుబ్‌మన్ గిల్...

3:14 PM

మన్‌దీప్ 100వ మ్యాచ్...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ నేడు తన 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు...

Mandeep Singh is all set to play his 100th IPL game today.

He is the 39th player to play 100 IPL games.

Go well, Mandeep 💪 pic.twitter.com/GlMyjpe9SD

— IndianPremierLeague (@IPL)

3:06 PM

నాలుగింట్లో ఒక్కటే...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన గత నాలుగు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది పంజాబ్... 

3:04 PM

కోల్‌కత్తా జట్టు ఇది...

కేకేఆర్ జట్టు ఇది...

రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్, దినేశ్ కార్తీక్, పాట్ కమ్మిన్స్, కమ్లేశ్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

3:03 PM

పంజాబ్ జట్టు ఇది...

పంజాబ్ జట్టు ఇది...

కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, పూరన్, సిమ్రాన్ సింగ్, మ్యాక్స్‌వెల్, ముజీబ్ రెహ్మాన్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, షమీ, అర్ష్‌దీప్ సింగ్

3:03 PM

గేల్‌కి మళ్లీ నో ఛాన్స్...

క్రిస్‌గేల్‌కి మళ్లీ జట్టులో చోటు దక్కలేదు... వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా క్రిస్‌గేల్ లేకుండానే ఏడో మ్యాచ్‌లో బరిలో దిగుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్..

3:01 PM

టాస్ గెలిచిన కోల్‌కత్తా...

టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ ఫీల్డింగ్ చేయనుంది...

2:59 PM

కేకేఆర్‌కే ఆధిక్యం...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఇప్పటిదాకా 25 మ్యాచులు జరిగాయి. 17 మ్యాచుల్లో కోల్‌కత్తా గెలవగా, 8 మ్యాచుల్లో పంజాబ్ విజయం సాధించింది.

7:31 PM IST:

In IPL, 1st team to lose (matches)
10 - Deccan Chargers
20 - Deccan Chargers
30 - Deccan Chargers
40 - Deccan Chargers
50 - Delhi Capitals
60 - Delhi Capitals
70 - Delhi Capitals
80 - Delhi Capitals
90 - Delhi Capitals
100 - Kings XI Punjab*

7:30 PM IST:

మ్యాక్స్‌వెల్ కొట్టిన షాట్... ఒక్క ఇంచ్ అటు పడి ఉంటే మ్యాచ్ టై అయ్యి ఉండేది. బౌండరీ లైన్ ముందు పడి, లోపలికి వెళ్లడంతో ఫోర్ మాత్రమే వచ్చి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ 2 పరుగుల తేడాతో ఓడింది.

7:25 PM IST:

కేకేఆర్ విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు కావాల్సిన దశలో మ్యాక్స్‌వెల్ ఫోర్ బాదాడు. దీంతో 4 పరుగులు వచ్చాయి. దీంతో 2 పరుగుల తేడాతో కేకేఆర్ విజయాన్ని అందుకుంది.

7:23 PM IST:

మన్‌దీప్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... విజయానికి ఆఖరి బంతికి 7 పరుగులు కావాలి. సిక్స్ కొడితే మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కి దారి తీస్తుంది.

7:20 PM IST:

మ్యాక్స్‌వెల్ బౌండరీ బాదాడు. దీంతో ఆఖరి 3 బంతుల్లో 8 పరుగులు కావాలి...

7:20 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4 బంతుల్లో 12 పరుగులు కావాలి...

7:18 PM IST:

కెఎల్ రాహుల్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

7:15 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 8 బంతుల్లో 16 పరుగులు కావాలి...

7:15 PM IST:

సిమ్రన్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

7:11 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 2 ఓవర్లలో 20 పరుగులు కావాలి...

7:11 PM IST:

పూరన్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్..

7:06 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేసింది. విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 22 పరుగులు కావాలి... ఇప్పుడు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పంజాబ్ ఓడడం అసాధ్యమే.

7:06 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేసింది. విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 22 పరుగులు కావాలి... ఇప్పుడు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పంజాబ్ ఓడడం అసాధ్యమే.

6:59 PM IST:

16వ ఓవర్‌ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు నికోలస్ పూరన్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 24 బంతుల్లో 29 పరుగులు కావాలి...

6:55 PM IST:

మయాంక్ అవుటైనా కెఎల్ రాహుల్ దూకుడు కొనసాగిస్తున్నాడు. 50 బంతుల్లో 6 ఫోర్లతో 65 పరుగులు చేశాడు కెఎల్ రాహుల్...

6:52 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 5 ఓవర్లలో 48 పరుగులు కావాలి...

6:49 PM IST:

100+ Partnerships in 2020 IPL
KL Rahul/Mayank - 2*
Smith/Samson - 1
Rayudu/Duplessis - 1
Ishan/Pollard - 1
Warner/Bairstow - 1
Watson/Duplessis - 1

6:48 PM IST:

మయాంక్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

6:47 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 35 బంతుల్లో 50 పరుగులు కావాలి... 

6:40 PM IST:

సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు మయాంక్...

6:39 PM IST:

ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కెఎల్ రాహుల్ సీజన్‌లో మరో హాఫ్ సెంచరీ బాదాడు. 42 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు కెఎల్ రాహుల్...

6:37 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 94 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 48 బంతుల్లో 71 పరుగులు కావాలి...

6:32 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సీజన్‌లో రెండో విజయం దిశగా దూసుకుపోతోంది. 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 86 పరుగులు చేసింది పంజాబ్. విజయానికి చివరి 9 ఓవర్లలో 79 పరుగులు కావాలి...

6:30 PM IST:

11వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు మయాంక్ అగర్వాల్. దీంతో 10.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 85 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

6:26 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 76 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి చివరి 10 ఓవర్లలో 89 పరుగులు కావాలి...

6:17 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 62 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

6:14 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 54 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

6:06 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 47 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:56 PM IST:

4వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు మయాంక్ అగర్వాల్. దీంతో 4 ఓవర్లలో 28 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:55 PM IST:

నాలుగో ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు మయాంక్ అగర్వాల్...

5:54 PM IST:

4వ ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదాడు మయాంక్ అగర్వాల్... 3.3 ఓవర్లలో 18 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:52 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 14 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:47 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి 8 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:44 PM IST:

కెఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో ఆండ్రూ రస్సెల్ విఫలమయ్యాడు. బంతి అందుకోబోయి కింద పడిపోయిన ఆండరూ రస్సెల్‌కి గాయమైంది. 

5:41 PM IST:

165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మొదటి ఓవర్‌లో 3 పరుగులు చేసింది.

5:31 PM IST:

Andre Russell last 7 innings
0 (1)
2 (5)
11 (11)
24 (14)
13 (8)
2 (4)
5 (3)

5:23 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులకి పరిమితమైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టార్గెట్ 165 పరుగులు...

5:16 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

5:14 PM IST:

Fastest fifties for Dinesh Karthik in IPL - by balls:
22 v KXIP, Indore, 2018
22 v KXIP, Abu Dhabi, 2020*

5:10 PM IST:

రస్సెల్ అవుట్... 150 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

5:09 PM IST:

19వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు ఆండ్రూ రస్సెల్...

5:07 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

5:06 PM IST:

గిల్ అవుట్... 145 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

5:03 PM IST:

దినేశ్ కార్తీక్ వరుస బౌండరీలతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 22 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు దినేశ్ కార్తీక్...

5:00 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 17వ ఓవర్‌లో 18 పరుగులు రాబట్టాడు దినేశ్ కార్తీక్...

4:58 PM IST:

దినేశ్ కార్తీక్ వరుసగా ఫోర్, సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో 16.4 ఓవర్లలో 130 పరుగులు చేసింది కేకేఆర్...

4:57 PM IST:

సీజన్‌లో తొలిసారిగా బౌండరీలతో అదరగొడుతున్నాడు దినేశ్ కార్తీక్... 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు డీకే....

4:54 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:52 PM IST:

సీజన్‌లో తొలిసారిగా దినేశ్ కార్తీక్ దూకుడుగా ఆడుతున్నాడు. 13 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు కార్తీక్... 15.4 ఓవర్లలో 111 పరుగులు చేసింది కేకేఆర్.

4:47 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:45 PM IST:

42 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్... 14.3 ఓవర్లలో 97 పరుగులు చేసింది కేకేఆర్...

4:42 PM IST:

సీజన్‌లో ఇప్పటిదాకా సిక్సర్ కొట్టలేకపోయిన దినేశ్ కార్తీక్.. 14వ ఓవర్ చివరి బంతికి తొలి సిక్స్ బాదాడు. దీంతో 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది కేకేఆర్.

4:36 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 

4:32 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది కేకేఆర్...

4:30 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:28 PM IST:

మోర్గాన్ అవుట్.. 63 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:25 PM IST:

10 ఓవర్ల ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

4:23 PM IST:

ఎట్టకేలకు ఇయాన్ మోర్గాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు... 9.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది కేకేఆర్.

4:18 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి  2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట‌్‌రైడర్స్... గిల్, మోర్గాన్ క్రీజులో ఉన్నారు. 

4:15 PM IST:

మొదటి రెండు వికెట్లు త్వరగా కోల్పోవడంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్  ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతోంది. 8 ఓవర్లు ముగిసేసరికి కేవలం 45 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.

4:05 PM IST:

Lowest Powerplay scores in #IPL2020

23/3 DC v KXIP Dubai
25/2 KKR v KXIP Abu Dhabi *
31/3 RR v MI Abu Dhabi
33/2 KKR v MI Abu Dhabi

4:04 PM IST:

పవర్ ప్లే ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఈ సీజన్‌లో ఇది రెండో అత్యల్ప స్కోరు...

4:01 PM IST:

5 బంతులాడిన ఇయాన్ మోర్గాన్... బౌండరీతో తొలి పరుగులు చేశాడు. ఈ బౌండరీతో ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు మోర్గాన్...

3:58 PM IST:

రాణా రనౌట్‌కి కారణం శుబ్‌మన్ గిల్... కావాలంటే ఈ వీడియో చూడండి...

Poor Work from Subman Gill , Runout Nitish Rana gone | | pic.twitter.com/K5afP1gTQn

— Mᴀᴛʜᴀɴ Wʀɪᴛᴇs (@Cric_life59)

3:57 PM IST:

Shami Completed 50 Wickets in IPL
1st Wicket - T Perera
10th Wicket - V Kohli
20th Wicket - K Pandya
30th Wicket - K Pandya
40th Wicket - K Jadhav
50th Wicket - R Tripathi*

3:51 PM IST:

రాణా అవుట్... 14 పరుగులకే రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయిన నితీశ్ రాణా... 

3:44 PM IST:

రాహుల్ త్రిపాఠి అవుట్... 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... బౌండరీ కొట్టిన తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డ్ అయిన రాహుల్ త్రిపాఠి...

3:43 PM IST:

ఎట్టకేలకు 8 బంతులు ఆడిన తర్వాత బౌండరీతో ఖాతా ఓపెన్ చేశాడు రాహుల్ తిపాఠి...

3:39 PM IST:

అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో పరుగులేమీ చేయలేకపోయాడు రాహుల్ త్రిపాఠి. 

3:34 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన కేకేఆర్ మొదటి ఓవర్‌లో 7 పరుగులు రాబట్టింది.

3:33 PM IST:

మొదటి ఓవర్ నాలుగో బంతికే బౌండరీ బాదాడు శుబ్‌మన్ గిల్...

3:15 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్ నేడు తన 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు...

Mandeep Singh is all set to play his 100th IPL game today.

He is the 39th player to play 100 IPL games.

Go well, Mandeep 💪 pic.twitter.com/GlMyjpe9SD

— IndianPremierLeague (@IPL)

3:06 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన గత నాలుగు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది పంజాబ్... 

3:05 PM IST:

కేకేఆర్ జట్టు ఇది...

రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్, దినేశ్ కార్తీక్, పాట్ కమ్మిన్స్, కమ్లేశ్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

3:04 PM IST:

పంజాబ్ జట్టు ఇది...

కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, పూరన్, సిమ్రాన్ సింగ్, మ్యాక్స్‌వెల్, ముజీబ్ రెహ్మాన్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, షమీ, అర్ష్‌దీప్ సింగ్

3:03 PM IST:

క్రిస్‌గేల్‌కి మళ్లీ జట్టులో చోటు దక్కలేదు... వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా క్రిస్‌గేల్ లేకుండానే ఏడో మ్యాచ్‌లో బరిలో దిగుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్..

3:02 PM IST:

టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ ఫీల్డింగ్ చేయనుంది...

3:00 PM IST: