IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏడో స్థానంలో ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే.

11:18 PM (IST) Oct 20
KXIP's Last 3 Wins
vs RCB (No.3 in Points table)
vs MI (No.2 in Points table)
vs DC (No.1 in Points table)*
11:17 PM (IST) Oct 20
DC players scoring century in Losing Cause
Rishabh Pant - 128*
Shikhar Dhawan - 106*
11:16 PM (IST) Oct 20
Teams to beat DC (most times)
KXIP - 15*
CSK - 15
RCB - 14
KKR - 13
11:07 PM (IST) Oct 20
5 వికెట్ల తేడాతో గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి...
10:54 PM (IST) Oct 20
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 8 పరుగులు కావాలి...
10:51 PM (IST) Oct 20
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 14 పరుగులు కావాలి...
10:45 PM (IST) Oct 20
మ్యాక్స్‌వెల్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... విజయానికి 25 బంతుల్లో 18 పరుగులు కావాలి...
10:36 PM (IST) Oct 20
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి ఆరు ఓవర్లలో 28 పరుగులు కావాలి...
10:31 PM (IST) Oct 20
పంజాబ్ విజయానికి 42 బంతుల్లో 35 పరుగులు కావాలి...
10:28 PM (IST) Oct 20
పూరన్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
10:27 PM (IST) Oct 20
బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు నికోలస్ పూరన్. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు పూరన్.
10:26 PM (IST) Oct 20
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి 48 బంతుల్లో 45 పరుగులు కావాలి...
10:20 PM (IST) Oct 20
11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 54 బంతుల్లో 53 పరుగులు కావాలి...
10:18 PM (IST) Oct 20
నికోలస్ పూరన్ మరో భారీ సిక్సర్ బాదాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు పూరన్...
10:17 PM (IST) Oct 20
10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.... విజయానికి చివరి 60 బంతుల్లో 64 పరుగులు కావాలి...
10:16 PM (IST) Oct 20
రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్రిస్ గేల్ క్లీన్ బౌల్డ్ అయిన వీడియో...
10:14 PM (IST) Oct 20
నికోలస్ పూరన్ మరో భారీ సిక్సర్ బాదాడు. దీంతో 9.3 ఓవర్లలో 98 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
10:09 PM (IST) Oct 20
9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 66 బంతుల్లో 78 పరుగులు కావాలి...
10:07 PM (IST) Oct 20
పూరన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికి రిషబ్ పంత్ క్యాచ్ మిస్ చేయడంతో మరో బౌండరీ వచ్చింది. విజయానికి 68 బంతుల్లో 84 పరుగులు కావాలి...
10:04 PM (IST) Oct 20
8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
10:03 PM (IST) Oct 20
రిషబ్ పంత్ ఈజీ రనౌట్‌ను మిస్ చేశాడు. స్టైల్‌గా రనౌట్ చేద్దామని ప్రయత్నించి, వికెట్లను పూర్తిగా మిస్ అయ్యాడు.
10:00 PM (IST) Oct 20
7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
09:56 PM (IST) Oct 20
Bowlers to Dismiss Gayle in IPL (most times)
Ashwin - 5*
Harbhajan - 5
Umesh - 4
Sandeep - 4
09:55 PM (IST) Oct 20
6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
09:54 PM (IST) Oct 20
మయాంక్ రనౌట్... మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
09:52 PM (IST) Oct 20
తుషార్ దేశ్‌పాండే వేసిన ఐదో ఓవర్‌లో 2 సిక్సర్లు, 3 బౌండరీలతో 26 పరుగులు రాబట్టాడు క్రిస్ గేల్
Most expensive overs in Powerplay this IPL:
26 Tushar Deshpande vs KXIP Dubai
22 Khaleel Ahmed vs CSK Dubai
20 Trent Boult vs KXIP Duba
09:51 PM (IST) Oct 20
గేల్ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
09:40 PM (IST) Oct 20
కెఎల్ రాహుల్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
09:17 PM (IST) Oct 20
IPL teams to Concede Most 100s
RCB - 8
KKR - 8
KXIP - 7*
CSK - 6
09:16 PM (IST) Oct 20
IPL teams with Most 100s
RCB - 13
KXIP - 13
DC - 10*
CSK - 8
09:15 PM (IST) Oct 20
Dhawan - 106 off 61, 173.77 SR, 12 fours, 3 sixes
All others - 54 off 59, 91.52 SR, 2 fours, 2 sixes
09:14 PM (IST) Oct 20
Centuries vs KXIP in IPL
Hussey
Gayle
Raina
Simmons
Gayle
Kohli
Dhawan*
09:13 PM (IST) Oct 20
Lowest 1st inngs total to contain an individual 100 (IPL)
164/5 S Dhawan 106* DC v KXIP 2020
170/4 M Pandey 114* RCB v Deccan 2009
177/4 D Warner 107* DD v KKR 2010
09:11 PM (IST) Oct 20
ఆఖరి బంతికి హెట్మయర్ అవుట్ కావడంతో ఐదో వికెట్ కోల్పోయి 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది ఢిల్లీ. పంజాబ్ టార్గెట్ 165...
09:02 PM (IST) Oct 20
శిఖర్ ధావన్ ఆడిన మొదటి 167 మ్యాచుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసి, ఆ తర్వాతి మ్యాచ్‌లో మరో శతకం బాదాడు గబ్బర్...
09:01 PM (IST) Oct 20
ఐపీఎల్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్...
09:01 PM (IST) Oct 20
శిఖర్ ధావన్ 99 పరుగులతో ఉన్నాడు...
08:58 PM (IST) Oct 20
శిఖర్ ధావన్ మరో బౌండరీ బాదాడు. దాంతో 97 పరుగులకు చేరుకున్నాడు గబ్బర్. 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...
08:55 PM (IST) Oct 20
స్టోయినిస్ అవుట్... 141 పరుగల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...
08:51 PM (IST) Oct 20
17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...