IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైటర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. 11 మ్యాచుల్లో 6 విజయాలు సాధించిన కేకేఆర్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్‌కి మరింత చేరవవుతుంది. మరో పంజాబ్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే.

10:56 PM (IST) Oct 26
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా ఐదో మ్యాచ్ గెలిచి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. కేకేఆర్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 7 బంతులు మిగిలి ఉండగానే చేధించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
10:52 PM (IST) Oct 26
విజయానికి 3 పరుగులు కావాల్సిన దశలో క్రిస్ గేల్ అవుట్ అయ్యాడు.
10:52 PM (IST) Oct 26
విజయానికి 3 పరుగులు కావాల్సిన దశలో క్రిస్ గేల్ అవుట్ అయ్యాడు.
10:49 PM (IST) Oct 26
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి 2 ఓవర్లలో 3 పరుగులు కావాలి...
10:44 PM (IST) Oct 26
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి చివరి 3 ఓవర్లలో 14 పరుగులు కావాలి...
10:42 PM (IST) Oct 26
17వ ఓవర్ మొదటి రెండు బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్ బాదాడు క్రిస్ గేల్. విజయానికి 21 బంతుల్లో 17 పరుగులు కావాలి...
10:38 PM (IST) Oct 26
16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి చివరి 4 ఓవర్లలో 27 పరుగులు కావాలి...
10:32 PM (IST) Oct 26
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయానికి చివరి ఐదు ఓవర్లలో 37 పరుగులు కావాలి....
10:28 PM (IST) Oct 26
14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 36 బంతుల్లో 46 పరుగులు కావాలి...
10:20 PM (IST) Oct 26
12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విజయానికి 48 బంతుల్లో 64 పరుగులు కావాలి....
10:15 PM (IST) Oct 26
11వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ కొట్టాడు క్రిస్ గేల్. దీంతో 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
10:12 PM (IST) Oct 26
10వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు క్రిస్ గేల్. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
10:08 PM (IST) Oct 26
9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
10:02 PM (IST) Oct 26
కెఎల్ రాహుల్ అవుట్... 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
09:58 PM (IST) Oct 26
7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
09:54 PM (IST) Oct 26
150 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 6 ఓవర్లు ముగిసేసరికి 36 పరుగులు చేసింది.
09:14 PM (IST) Oct 26
20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది కేకేఆర్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టార్గెట్ 150 పరుగులు...
09:11 PM (IST) Oct 26
వరుణ్ చక్రవర్తి అవుట్... 149 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన కేకేఆర్...
09:04 PM (IST) Oct 26
గిల్ అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన కేకేఆర్...
09:01 PM (IST) Oct 26
18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది కేకేఆర్...
08:56 PM (IST) Oct 26
17 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది కేకేఆర్.
08:51 PM (IST) Oct 26
కమ్మిన్స్ అవుట్... 114 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన కేకేఆర్...
08:45 PM (IST) Oct 26
కమ్లేష్ నాగర్‌కోటి అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్...
08:38 PM (IST) Oct 26
13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...
08:30 PM (IST) Oct 26
సునీల్ నరైన్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్...
08:23 PM (IST) Oct 26
ఇయాన్ మోర్గాన్ అవుట్...91 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్...
08:14 PM (IST) Oct 26
8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది కేకేఆర్...
08:07 PM (IST) Oct 26
7 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది కేకేఆర్...
08:03 PM (IST) Oct 26
ఆరో ఓవర్‌లో ఇయాన్ మోర్గాన్ 2 బౌండరీలు బాదగా, శుబ్‌మన్ గిల్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. 6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది కేకేఆర్...
07:57 PM (IST) Oct 26
5 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది కేకేఆర్...
07:48 PM (IST) Oct 26
3 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 18 పరుగులు చేసింది కేకేఆర్...
07:43 PM (IST) Oct 26
300+ T20 matches by Indians:
337 - Rohit Sharma
329 - MS Dhoni
319 - Suresh Raina
300* - Dinesh Karthik
Kohli next with 292 wickets.
07:42 PM (IST) Oct 26
దినేశ్ కార్తీక్ అవుట్... 10 పరుగుల వద్దే మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...
07:39 PM (IST) Oct 26
రాహుల్ త్రిపాఠి అవుట్...10 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...
07:35 PM (IST) Oct 26
మొదటి ఓవర్‌లో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది కేకేఆర్...
07:34 PM (IST) Oct 26
రాణా అవుట్... తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...
07:06 PM (IST) Oct 26
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...
శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్, లూకీ ఫర్గూసన్, కమ్లేష్ నాగర్‌కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
07:05 PM (IST) Oct 26
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇది...
కెఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్, క్రిస్ గేల్, పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, షమీ, అర్ష్‌దీప్ సింగ్
07:01 PM (IST) Oct 26
టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయనుంది...
06:55 PM (IST) Oct 26
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో క్రిస్ గేల్, కెఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉండగా... కేకేఆర్ బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా, సునీల్ నరైన్ గత మ్యాచ్‌లో అదరగొట్టారు. నేటి మ్యాచ్‌లో వీరి మధ్య ఆసక్తికరపోరు జరగనుంది.