Published : Mar 23, 2025, 06:56 PM ISTUpdated : Mar 23, 2025, 11:07 PM IST

IPL 2025 CSK vs MI Live Updates: ఐపీఎల్ 2025 చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ లైవ్

సారాంశం

IPL 2025 CSK vs MI Live Updates: ఐపీఎల్ 2025 చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడండి.

IPL 2025 CSK vs MI Live Updates: ఐపీఎల్ 2025 చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ లైవ్

11:07 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates: ముంబై పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు

IPL 2025 CSK vs MI Live Updates: ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రచిన్ రవీంద్ర అజేయం హాఫ్ సెంచరీ (65 పరుగుల) ఇన్నింగ్స్ తో చెన్నైని విజయానికి చేర్చాడు. 

రచిన్ రవీంద్ర 65 పరుులు 

రుతురాజ్ గైక్వాడ్ 53 పరుగులు

జడేజా 17 పరుగులు 

MI 155/9 (20)
CSK 158/6 (19.1)
 

10:59 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates: రెండో ఐపీఎల్ 50 కొట్టిన రచిన్ రవీంద్ర

IPL 2025 CSK vs MI Live Updates: రచిన్ రవీంద్ర 42 బంతుల్లో 52 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతనికి ఐపీఎల్ లో రెండో హాఫ్ సెంచరీ. అతని ఇన్నింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చేరువైంది.

CSK 150-5 (18 Ov)

10:42 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates:  శామ్ కరాన్ అవుట్.. చెన్నై 5వ వికెట్ డౌన్

IPL 2025 CSK vs MI Live Updates: చెన్నై సూపర్ కింగ్స్ 5వ వికెట్ కోల్పోయింది. శామ్ కరాన్ 4 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 


CSK 116/5 (14.1 ఓవ‌ర్లు) 

10:30 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates:  విఘ్నేష్ పుతూర్ సూప‌ర్ బౌలింగ్

IPL 2025 CSK vs MI Live Updates:ముంబై ఇండియ‌న్స్ యంగ్ ప్లేయ‌ర్ విఘ్నేష్ పుతూర్ త‌న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో అద‌ర‌గొడుతున్నాడు. ఈ మ్యాచ్ లో త‌న‌ మూడో వికెట్ గా దీప‌క్ హుడాను (3 ప‌రుగులు) అవుట్ చేశాడు. 3 ఓవ‌ర్ల బౌలింగ్ వేసిన విఘ్నేష్ 17 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

CSK 108/4 (12 ఓవ‌ర్లు)

10:10 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates:హాఫ్ సెంచ‌రీ కొట్టిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

IPL 2025 CSK vs MI Live Updates: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, 53 పరుగుల వద్ద బిగ్ షాట్ ఆడి క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. 

CSK 78/2 (7.5)

09:40 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates: తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూప‌ర్ కింగ్స్

IPL 2025 CSK vs MI Live Updates: చెన్నై సూప‌ర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ త్రిపాఠీ 2 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 2 ఓవర్లు ముగిసిన తర్వాత 12-1 పరుగులతో ఆడుతోంది. రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో ఉన్నారు.  

09:15 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates: 20 ఓవ‌ర్ల‌లో ముంబై ఇండియ‌న్స్ 155/9 ప‌రుగులు


IPL 2025 CSK vs MI Live Updates: ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 155/9 ప‌రుగులు చేసింది. 

తిలక్ వర్మ 31 పరుగులు

సూర్య కుమార్ యాదవ్ 29  పరుగులు

దీపక్ చాహర్ 28 పరుగులు

నూర్ అహ్మద్ తన 4 ఓవర్ల బౌలింగ్ లో 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కేకే అహ్మద్ 3 వికెట్లు పడగొట్టాడు. 

08:57 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates: నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టిన నూర్ అహ్మ‌ద్

IPL 2025 CSK vs MI Live Updates: నూర్ అహ్మ‌ద్ అద్భుత‌మైన బౌలింగ్ తో ముంబై ఇండియ‌న్స్ ను దెబ్బ‌కొట్టాడు. న‌మ‌న్ ధీర్ ను 17 ప‌రుగుల వ‌ద్ద ఔట్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్ లో అత‌ను 4 వికెట్లు తీసుకున్నాడు. ముంబై 17 ఓవర్ల తర్వాత స్కోరు MI 120-7
 

08:38 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates: తిలక్ వర్మ అవుట్

IPL 2025 CSK vs MI Live Updates: తిలక్ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్ 6వ వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్ లో 31 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేరాడు.

ముంబై ఇండియన్స్ 96-6 (12.6 ఓవర్లు)

08:35 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates: 5వ వికెట్ కోల్పోయిన రోహిత్ శర్మ

IPL 2025 CSK vs MI Live Updates:  ముంబై ఇండియన్స్  5వ వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్ లో బిగ్ షాట్ ఆడిన రాబిన్ మింజ్ (3 పరుగులు) జడేజాకు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. 

08:32 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్.. సూర్య అవుట్

IPL 2025 CSK vs MI Live Updates: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్

11వ ఓవ‌ర్ లో ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్ చేసి సూర్య కుమార్ యాద‌వ్ ను ఔట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 29(26) ప‌రుగుల వ‌ద్ద అవుట్ అయ్యాడు.

MI 91-4 (11 ఓవ‌ర్లు)

08:09 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates: ఐపీఎల్ లో రోహిత్ శ‌ర్మ చెత్త రికార్డు

IPL 2025 CSK vs MI Live Updates: ఐపీఎల్ లో రోహిత్ శ‌ర్మ చెత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా నిలిచాడు. 

IPL లో అత్యధిక డకౌట్ ప్లేయ‌ర్లు: 

18 - రోహిత్ శర్మ*
18 - గ్లెన్ మాక్స్ వెల్
18 - దినేష్ కార్తీక్
16 - పియూష్ చావ్లా
16 - సునీల్ నరైన్

08:04 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates: ప‌వ‌ర్ ప్లే ముగిసిన త‌ర్వాత ముంబై ఇండియ‌న్స్ 52-3 ప‌రుగులు

IPL 2025 CSK vs MI Live Updates: ప‌వ‌ర్ ప్లే లో ముంబై ఇండియ‌న్స్ కు మంచి ఆరంభం ల‌భించ‌లేదు. ప‌వ‌ర్ ప్లే లో ముంబై ఇండియ‌న్స్ కు ప‌రుగులు వ‌చ్చాయి కానీ, కీల‌క‌మైన రోహిత్ శ‌ర్మ‌, ర్యాన్ రికెల్ట‌న్, విల్ జాక్స్ వికెట్ల‌ను కోల్పోయింది. MI 52-3 ప‌రుగులు చేసింది. తిల‌క్ వ‌ర్మ 8, సూర్య కుమార్ యాద‌వ్ 19 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. 

07:59 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates: మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్

IPL 2025 CSK vs MI Live Updates: మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్ 

ర‌విచంద్ర‌న్ అశ్విన్ అద్భుత‌మైన బౌలింగ్ లో విల్ జాక్స్ 11 ప‌రుగుల వ‌ద్ద శివం దుబేకు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. 5 ఓవ‌ర్ల త‌ర్వాత ముంబై ఇండియ‌న్స్ (MI) 44-3 ప‌రుగులు చేసింది. తిల‌క్ వ‌ర్మ 8, సూర్య కుమార్ యాద‌వ్ 12 ప‌రుగుల‌తో ఆడుతున్నారు. 

07:52 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates:  ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ముంబై

IPL 2025 CSK vs MI Live Updates:  తొలి  ఓవర్ లోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. మూడో ఓవర్ రెండో బంతికి ర్యాన్ రికెల్టన్ అవుట్ అయ్యాడు.  

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (w), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు. 

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివం దుబే, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, MS ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్

07:05 PM (IST) Mar 23

IPL 2025 CSK vs MI Live Updates:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్

IPL 2025 CSK vs MI Live Updates: టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. 


More Trending News