Published : Oct 03, 2020, 07:08 PM ISTUpdated : Oct 04, 2020, 09:31 PM IST

DC vs KKR: ఢిల్లీ క్యాపటల్స్ ఘన విజయం... మళ్లీ టాప్‌లోకి...

సారాంశం

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తలబడుతోంది. ఢిల్లీ రెండు వరుస విజయాల తర్వాత గత మ్యాచ్ ఓడగా... కోల్‌కత్తా మొదటి మ్యాచ్ ఓడి తర్వాత రెండు మ్యాచుల్లో విజయం సాధించారు. షార్జాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.

DC vs KKR: ఢిల్లీ క్యాపటల్స్ ఘన విజయం... మళ్లీ టాప్‌లోకి...

11:48 PM (IST) Oct 03

షార్జాలో పరుగుల వరద...

షార్జాలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ భారీ స్కోరింగ్ మ్యాచులుగానే మిగిలాయి...

Match aggregates at Sharjah this IPL:
1st match: 416 runs
2nd match: 449 runs
3rd match: 438 runs

11:48 PM (IST) Oct 03

షార్జాలో పరుగుల వరద...

షార్జాలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ భారీ స్కోరింగ్ మ్యాచులుగానే మిగిలాయి...

Match aggregates at Sharjah this IPL:
1st match: 416 runs
2nd match: 449 runs
3rd match: 438 runs

11:45 PM (IST) Oct 03

టాప్‌లోకి ఢిల్లీ...

మంచి రన్‌రేటుతో మూడు విజయాలు అందుకున్న యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్... పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది.. రన్‌రేట్ తక్కువగా ఉండడంతో ఆర్‌సీబీ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ తర్వాత రెండో స్థానానికి పడిపోయింది.

11:43 PM (IST) Oct 03

నాలుగు మ్యాచులే...

ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే మెజారిటీ మ్యాచుల్లో విజయం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టుకి కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే విజయం దక్కింది.

11:39 PM (IST) Oct 03

19 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపు...

20 ఓవర్లలలో 210 పరుగులకు పరిమితమైంది కేకేఆర్...

11:36 PM (IST) Oct 03

త్రిపాఠి అవుట్...

త్రిపాఠి అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... కేకేఆర్ విజయానికి చివరి 4 బంతుల్లో 22 పరుగులు కావాలి...

11:35 PM (IST) Oct 03

మొదటి బంతికి బౌండరీ...

మొదటి బంతికే బౌండరీ రాబట్టాడు రాహుల్ త్రిపాఠీ... 5 బంతుల్లో 22 పరుగులు కావాలి...

11:33 PM (IST) Oct 03

6 బంతుల్లో 26 పరుగులు...

ఆఖరి 6 బంతుల్లో కేకేఆర్ విజయానికి 26 పరుగులు కావాలి...

11:30 PM (IST) Oct 03

మోర్గాన్ అవుట్...

మోర్గాన్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... చివరి 9 బంతుల్లో 29 పరుగులు కావాలి...

11:29 PM (IST) Oct 03

10 బంతుల్లో 29 పరుగులు...

కేకేఆర్ విజయానికి 10 బంతుల్లో 29 పరుగులు కావాలి...

11:27 PM (IST) Oct 03

12 బంతుల్లో 31....

కేకేఆర్ విజయానికి చివరి 2 ఓవర్లలో 31 పరుగులు కావాలి...

11:26 PM (IST) Oct 03

రివ్యూలో త్రిపాఠి సేఫ్...

రాహుల్ త్రిపాఠి అవుట్ అంటూ అంపైర్ ప్రకటించినా రివ్యూ తీసుకున్న బ్యాట్స్‌మెన్ బతికిపోయాడు...

11:24 PM (IST) Oct 03

7 బంతుల్లో 42 పరుగులు...

గత ఏడు బంతుల్లో కేకేఆర్ 42 పరుగులు రాబట్టింది...

11:22 PM (IST) Oct 03

666...

మోర్గాన్ వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు... విజయానికి 15 బంతుల్లో 36 పరుగులు కావాలి...

11:21 PM (IST) Oct 03

మోర్గాన్ ఆన్ ఫైర్...

ఇయాన్ మోర్గాన్ వరుసగా రెండో సిక్సర్ బాదాడు... దీంతో కేకేఆర్ చివరి 16 బంతుల్లో 42 పరుగులు కావాలి...

11:20 PM (IST) Oct 03

మోర్గాన్ సిక్సర్...

18వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు ఇయాన్ మోర్గాన్... విజయానికి 17 బంతుల్లో 48 పరుగులు కావాలి...

11:19 PM (IST) Oct 03

త్రిపాఠి ఆన్ ఫైర్...

17వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ బౌండరీతో 24 పరుగులు రాబట్టాడు రాహుల్ త్రిపాఠి... విజయానికి చివరి 18 బంతుల్లో 54 పరుగులు కావాలి...

11:18 PM (IST) Oct 03

త్రిపాఠి...664

రెండు వరుస సిక్సర్ల తర్వాత ఓ బౌండరీ బాదాడు రాహుల్ త్రిపాఠి... 20 బంతుల్లో 60 పరుగులు కావాలి...

11:17 PM (IST) Oct 03

డబుల్ సిక్సర్... త్రిపాఠి

రాహుల్ త్రిపాఠి వరుసగా రెండో సిక్సర్ బాదాడు...కేకేఆర్ విజయానికి 21 బంతుల్లో 64 పరుగులు కావాలి...

11:15 PM (IST) Oct 03

త్రిపాఠి సిక్సర్...

రాహుల్ త్రిపాఠి ఓ భారీ సిక్సర్ బాదాడు... కేకేఆర్ విజయానికి 22 బంతుల్లో 70 పరుగులు కావాలి...

11:13 PM (IST) Oct 03

24 బంతుల్లో 78 పరుగులు...

కేకేఆర్ విజయానికి చివరి 24 బంతుల్లో 78 పరుగులు కావాలి...

11:11 PM (IST) Oct 03

మోర్గాన్ బౌండరీ, సిక్స్...

ఇయాన్ మోర్గాన్ ఓ బౌండరీ బాదాడు. క

11:09 PM (IST) Oct 03

5 ఓవర్లలో 92 పరుగులు...

కేకేఆర్ విజయానికి చివరి 5 ఓవర్లలో 92 పరుగులు కావాలి. ఇయాన్ మోర్గాన్, త్రిపాఠి క్రీజులో ఉన్నారు...

11:01 PM (IST) Oct 03

మోర్గాన్ సిక్సర్...

ఇయాన్ మోర్గాన్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాదాడు... 

10:59 PM (IST) Oct 03

కమ్మిన్స్ అవుట్...

కమ్మిన్స్ అవుట్... ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

10:58 PM (IST) Oct 03

కమ్మిన్స్ బౌండరీ...

14వ ఓవర్ మొదటి బంతికే బౌండరీ బాదాడు ప్యాట్ కమ్మిన్స్... 

10:55 PM (IST) Oct 03

42 బంతుల్లో 111 పరుగులు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ విజయానికి చివరి 42 బంతుల్లో 111 పరుగులు కావాలి...

10:54 PM (IST) Oct 03

కార్తీక్ ఫ్లాప్ షో కంటిన్యూస్...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ వరుసగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. నాలుగు మ్యాచుల్లో కార్తీక్ అత్యధిక స్కోరు 30 పరుగులు మాత్రమే...

10:53 PM (IST) Oct 03

దినేశ్ కార్తీక్ అవుట్...

దినేశ్ కార్తీక్ అవుట్... 117 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

10:51 PM (IST) Oct 03

రాణా అవుట్...

రాణా అవుట్... 117 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

10:50 PM (IST) Oct 03

రాణా సిక్సర్...

నితీశ్ రాణా ఓ భారీ సిక్సర్ బాదాడు... 12.3 ఓవర్లలో 117 పరుగులు చేసింది కేకేఆర్. విజయానికి 45 బంతుల్లో 112 పరుగులు కావాలి...

10:46 PM (IST) Oct 03

రాణా హాఫ్ సెంచరీ...

నితీశ్ రాణా 32 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...

10:45 PM (IST) Oct 03

రాణా బౌండరీ...

రాణా ఓ అద్భుతమైన బౌండరీ రాబట్టాడు. 

10:41 PM (IST) Oct 03

11 ఓవర్లలో 100 పరుగులు...

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది కోల్‌కత్తా. విజయానికి చివరి 54 బంతుల్లో 129 పరుగులు కావాలి...

10:35 PM (IST) Oct 03

10 ఓవర్లలో 94 పరుగులు..

10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది కేకేఆర్. విజయానికి చివరి 10 ఓవర్లలో 135 పరుగులు కావాలి...

10:34 PM (IST) Oct 03

రస్సెల్ అవుట్...

రస్సెల్ అవుట్... 94 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

10:28 PM (IST) Oct 03

9 ఓవర్లలో 84 పరుగులు...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది కేకేఆర్...

10:26 PM (IST) Oct 03

మిశ్రా@100 వికెట్లు ఫర్ ఢిల్లీ...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 100 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు అమిత్ మిశ్రా...

Most Wickets for Delhi in IPL
Mishra - 100*
Morkel - 45
Umesh - 43
Morris - 41

10:25 PM (IST) Oct 03

ఫ్రీ హిట్‌లో రాణా సిక్సర్...

ఫ్రీ హిట్‌లో నితీశ్ రాణా ఓ భారీ సిక్సర్ బాదాడు...

10:18 PM (IST) Oct 03

శుబ్‌మన్ గిల్ అవుట్...

శుబ్‌మన్ గిల్ అవుట్... 72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...