IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెనై, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ధోనీ సేన, ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

10:34 PM (IST) Oct 23
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి ఒకే సీజన్‌లో 8 మ్యాచుల్లో ఓడింది...
10:30 PM (IST) Oct 23
Teams to beat CSK in IPL
MI - 18 times*
RR - 9 times
RCB - 9 times
KXIP - 9 times
10:28 PM (IST) Oct 23
Defeats by most balls remaining for CSK
46 vs MI Sharjah 2020 *
40 vs DD Delhi 2012
37 vs MI Mumbai WS 2008
34 vs RR Jaipur 2008
This is also CSK's first ten-wicket defeat; the previous biggest being nine-wicket loss against MI at the Wankhede in 2008.
10:27 PM (IST) Oct 23
చెన్నై సూపర్ కింగ్స్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన మొట్టమొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు క్రియేట్ చేసింది...
10:26 PM (IST) Oct 23
12.2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది ముంబై ఇండియన్స్...
10:14 PM (IST) Oct 23
10 ఓవర్లు ముగిసేసరికి 98 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్..
10:09 PM (IST) Oct 23
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వరుసగా రెండో సిక్సర్ బాదాడు ఇషాన్ కిషన్...
10:09 PM (IST) Oct 23
ఇషాన్ కిషన్ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కిషన్‌కి ఇది సీజన్‌లో రెండో హాఫ్ సెంచరీ...
10:05 PM (IST) Oct 23
ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదాడు ఇషాన్ కిషన్. దీంతో 7.3 ఓవర్లు ముగిసేసరికి 70 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...
10:03 PM (IST) Oct 23
115 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో భాగంగా 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 64 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...
09:52 PM (IST) Oct 23
రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ బౌండరీల మెత మోగిస్తున్నాడు. దీంతో 5 ఓవర్లలో 46 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...
09:52 PM (IST) Oct 23
రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ బౌండరీల మెత మోగిస్తున్నాడు. దీంతో 5 ఓవర్లలో 46 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్
09:25 PM (IST) Oct 23
Best Bowling Fig in 2020 IPL
Trent Boult - 4/18*
Jasprit Bumrah - 4/20
Kagiso Rabada - 4/24
09:24 PM (IST) Oct 23
CSK's Lowest IPL Score
79/10 vs MI
109/10 vs RR
109/10 vs MI
110/8 vs DD
112/8 vs RCB
112/9 vs DD
112/10 vs MI
114/9 vs MI*
09:23 PM (IST) Oct 23
Highest 9th wkt stands in IPL:
43 - Curran/Tahir, CSK v MI, 2020
41 - Dhoni/Ashwin, CSK v MI, 2013
41 - Bravo/Tahir, CSK v MI, 2018
09:18 PM (IST) Oct 23
చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. శామ్ కర్రాన్ హాఫ్ సెంచరీ చేసి ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు.
09:15 PM (IST) Oct 23
ఆఖరి ఓవర్‌లో 3 బౌండరీలు బాది హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు సామ్ కర్రాన్. కర్రాన్‌కి ఇది ఈ సీజన్‌లో రెండో హాఫ్ సెంచరీ...
09:12 PM (IST) Oct 23
సామ్ కర్రాన్ మరో బౌండరీ బాదాడు. దీంతో 19.2 ఓవర్లలో 106 పరుగులకి చేరుకుంది సీఎస్‌కే...
09:09 PM (IST) Oct 23
ఇమ్రాన్ తాహీర్ ఓ బౌండరీ బాదాడు. దీంతో 18.4 ఓవర్లలో 100 పరుగుల మార్క్ అందుకుంది సీఎస్‌కే.
09:06 PM (IST) Oct 23
18 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
09:02 PM (IST) Oct 23
సామ్ కర్రాన్ మరో బౌండరీ బాదాడు. దీంతో 17.2 ఓవర్లలో 86 పరుగులు చేసి, ఈ సీజన్‌లో లో స్కోరు చేసిన కేకేఆర్ స్కోరును దాటేసింది చెన్నై.
08:59 PM (IST) Oct 23
17 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
08:54 PM (IST) Oct 23
16 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
08:47 PM (IST) Oct 23
శార్దూల్ ఠాకూర్ అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...
08:46 PM (IST) Oct 23
అందరికీ బ్యాడ్ డేస్ ఉంటాయి...ట్రోల్ చేయకండంటూ విష్ణు విశాల్ ట్వీట్ చేశాడు.
08:43 PM (IST) Oct 23
14 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
08:37 PM (IST) Oct 23
13ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
08:33 PM (IST) Oct 23
12 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
08:26 PM (IST) Oct 23
10 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
08:23 PM (IST) Oct 23
సామ్ కర్రాన్ మరో భారీ సిక్సర్ బాదాడు. దీంతో 51 పరుగులకి చేరుకుంది చెన్నై సూపర్ కింగ్స్...
08:22 PM (IST) Oct 23
Lowest scores at the fall of 7th wicket in IPL:
42/7 RCB vs KKR Kolkata 2017
43/7 RCB vs KKR Bengaluru 2008
43/7 CSK vs MI Sharjah 2020 *
08:17 PM (IST) Oct 23
43 పరుగులకే ఏడో వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్...
08:16 PM (IST) Oct 23
సామ్ కర్రాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 8.4 ఓవర్లలో 43 చేసింది చెన్నై సూపర్ కింగ్స్..
08:07 PM (IST) Oct 23
30కే 6 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ధోనీ కూడా అవుట్ అయ్యాడు... ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు చేరువలో చెన్నై సూపర్ కింగ్స్...
08:06 PM (IST) Oct 23
ధోనీ ఓ భారీ సిక్సర్ బాదాడు...
08:05 PM (IST) Oct 23
6 ఓవర్లు ముగిసేసరికి 24 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్..
07:59 PM (IST) Oct 23
జడేజా కూడా అవుట్... 21 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...
07:58 PM (IST) Oct 23
5 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
07:53 PM (IST) Oct 23
జడేజా బౌండరీ బాదడంతో నాలుగో ఓవర్‌లో ఏకంగా 3 బౌండరీలు వచ్చాయి. 4 ఓవర్లలో 18 పరుగులు చేసింది సీఎస్‌కే...
07:51 PM (IST) Oct 23
ధోనీ మరో బౌండరీ బాదాడు. దీంతో 3.3 ఓవర్లలో 13 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...