మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ 2021లో మీ కారుగా ఉండటానికి మొదటి 6 కారణాలు..

By S Ashok Kumar  |  First Published Dec 14, 2020, 4:52 PM IST

 కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని స్వాగతిస్తు  ఇంట్లో కుటుంబంతో ఇంకా ఎక్కువ సమయం గడుపుతున్నారు, మరికొందరు స్వేచ్ఛగా లేదా వీక్ ఎండ్ లో బయటికి  ప్రయాణించలేకపోయిన వారు ఉన్నారు. 2020 బోధించిన చాలా ముఖ్యమైన పాఠం ఏమిటంటే, రోజును ఫుల్ ఫిల్ చేసుకోవడం అంతేకాని 
ఆనందాన్ని వాయిదా వేయడం కాదు. 


ఈ సంవత్సరం కొత్త అలవాట్లను నేర్చుకోవడానికి, స్థితిస్థాపకత ఉన్న సంవత్సరం. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని స్వాగతిస్తు  ఇంట్లో కుటుంబంతో ఇంకా ఎక్కువ సమయం గడుపుతున్నారు, మరికొందరు స్వేచ్ఛగా లేదా వీక్ ఎండ్ లో బయటికి  ప్రయాణించలేకపోయిన వారు ఉన్నారు. 2020 బోధించిన చాలా ముఖ్యమైన పాఠం ఏమిటంటే, రోజును ఫుల్ ఫిల్ చేసుకోవడం అంతేకాని  ఆనందాన్ని వాయిదా వేయడం కాదు. ఈ సంవత్సరం రక్షణ, భద్రతపై కొత్త కోణాలను ఇచ్చింది, దాని అర్థం ఏమిటంటే  బాధ్యత. 2021 మొత్తం ఈ సంవత్సరం కంటే భిన్నమైనదిగా ఉంటుందని చాలా మందికి ఆశ.


మీరు కొత్త సంవత్సరాన్ని కొత్త కారుతో ప్రారంభించాలని ఆలోచిస్తూన్నారా, అయితే  మీరు ఎదురు చూడవల్సిన అవసరం లేదు. ఈ న్యూ ఇయర్ వేడుకను మరింత ప్రత్యేకమైనదిగా చేయండి, ఎందుకంటే మెర్సిడెస్ బెంజ్ కార్ కొనాలనుకునే వారి కోసం మెర్సిడెస్ బెంజ్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

Latest Videos

 

జర్మనీ కార్ల తయారీ సంస్థ ఉత్పత్తిలో మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఉత్తమమైన కార్లలో ఒకటి. ఇది డిజైన్, భద్రత, స్థిరత్వం, ఆవిష్కరణ, సాంకేతికత అన్ని రంగాల్లోని చెక్‌మార్క్‌లు కలుపుతుంది. ఇది ఒక మాస్టర్ పీస్ స్పోర్టి లుక్, ఫినిష్‌తో వస్తుంది. మీరు 2021లోకి సరికొత్త మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారును డ్రైవ్ చేయడానికి మొదటి ఆరు కారణాలు ఇక్కడ ఉన్నాయి


బలమైన ఇంజిన్: మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కార్లు బలమైన ఇంజన్‌ కలిగి ఉంటాయి, తక్కువ ఇంధన వినియోగం కోసం అత్యాధునిక సాంకేతిక భాగాలతో ఉంటుంది. మీరు నగరం చుట్టూ డ్రైవ్ చేస్తున్నప్పుడు పనితీరు విషయానికి వస్తే ఇంజిన్ మిమ్మలి మరింత ఇంప్రెస్ చేస్తుంది.

స్మూత్ రైడ్: ప్రజలు మెర్సిడెస్ బెంజ్ కారును కొనడానికి ప్రధాన కారణం ఏమిటంటే వారు ఈ విభాగంలో రహదారిపై  స్మూత్ రైడ్  అనుభవాన్ని కోరుకుంటారు. ఇ-క్లాస్ సుదూర రహదారులు, హై-వే ప్రయాణాలకు సరిగ్గా సరిపోతుంది. నాలుగు-మూలలలోని ఎయిర్ సస్పెన్షన్‌తో మీరు ఎత్తువొంపులను అనుభవించలేరు .

హై టెక్: ఇటీవలి కాలంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రారంభించిన అన్ని కార్లలో మెరుగైన కనెక్టివిటీ, సహాయం ఇంకా సౌకర్యాన్ని అందించే అత్యాధునిక సాంకేతిక లక్షణాలతో నిండి ఉన్నాయి. కారు ఉంది ఇంటెలిజెంట్ డ్రైవ్, మెర్సిడెస్ మి కనెక్ట్ యాప్‌తో ఈ విభాగంలో బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది.


సౌకర్యవంతమైన, విశాలమైన క్యాబిన్: మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ డ్రైవర్‌కు మరింత స్థలాన్ని అందిస్తుంది, అలాగే  ప్రయాణీకులు ప్రయాణాన్ని ఆనందించవచ్చు. ఈ కారులో కొత్త సీటింగ్ కాన్సెప్ట్, రియర్ రిక్లైనింగ్ సీట్లు, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, వైడ్ స్క్రీన్ కాక్‌పిట్, వెనుక సీటు వద్ద వైర్‌లెస్ ఛార్జింగ్, టచ్ స్క్రీన్ ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ సురక్షితమైన కారు: మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి అని చెప్పడంలో తప్పు లేదు. అధునాతన భద్రతా వ్యవస్థ, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్‌, పాదచారుల రక్షణ కోసం ప్రీ సేఫ్ యాక్టివ్ బోనెట్ తో వస్తుంది.

ప్రత్యేక ధరకే కొనవచ్చు: మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కంటే మెరుగైన కారు ఉండదు. మీరు ఇప్పుడు  నెలకు 49,555 రూపాయల ఈ‌ఎం‌ఐ నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక యాజమాన్య పరిష్కారంతో ఇ-క్లాస్ కొనుగోలు చేయవచ్చు. మీరు కూడా 3 సంవత్సరాలలో కొత్త స్టార్ కి అప్‌గ్రేడ్ అవ్వోచ్చు. మీరు ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కొనుగోతో 1 సంవత్సరం పాటు కాంప్లిమెంటరీ భీమా కూడా పొందవచ్చు.

 మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

click me!