బొబ్బిలి పట్టణ వాసులకు చేరువలో రిలయన్స్ 'ట్రెండ్స్' నూతన స్టోర్ ప్రారంభం…

Ashok Kumar   | Asianet News
Published : Oct 13, 2021, 06:50 PM ISTUpdated : Oct 13, 2021, 06:56 PM IST
బొబ్బిలి పట్టణ వాసులకు చేరువలో రిలయన్స్ 'ట్రెండ్స్' నూతన స్టోర్ ప్రారంభం…

సారాంశం

అప్పారెల్ అండ్ యాక్ససరీస్ స్పెషల్  చెయిన్ రిలయన్స్ ‘ట్రెండ్స్’  విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణంలో  నూతన స్టోర్ ని ప్రారంభించింది.ఈ స్టోర్ బొబ్బిలి ప్రాంతపు వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా, అందుబాటైన ధరలో మరియు తాము చెల్లించిన ధరకు అత్యధిక విలువని కలిగి ఉంది.

విజయనగరం, 13 అక్టోబర్ 2021:  భారతదేశంలో అతి పెద్ద మరియు వేగంగా వృద్ధి చెందుతున్న అప్పారెల్ మరియు యాక్ససరీస్ ప్రత్యేక చెయిన్ రిలయన్స్ ‘ట్రెండ్స్’  విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణంలో తమ నూతన స్టోర్ ని ప్రారంభించింది.

బొబ్బిలిలోని ఈ నూతన ట్రెండ్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత గల మరియు ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉంది. అలాగే ఈ స్టోర్ బొబ్బిలి ప్రాంతపు వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా, అందుబాటైన ధరలో మరియు తాము చెల్లించిన ధరకు అత్యధిక విలువని కలిగి ఉంది.

ఈ పట్టణానికి చెందిన కస్టమర్లు...  సంతృప్తికరమైన ధరలకు ఆధునిక ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ మరియు ఫ్యాషన్ యాక్ససరీస్ కోసం విలక్షణమైన ప్రత్యేక మరియు గొప్ప షాపింగ్ అనుభవం కోసం ఎదురుచూడవచ్చు.

ప్రత్యేకమైన ప్రారంభోత్సవపు ఆఫర్ కింద రూ. 3499 షాపింగ్ చేస్తే రూ. 199 కే ఉత్తేజభరితమైన బహుమతి పొందవచ్చు.  అంతే కాదు రూ. 2999 కొనుగోలు పై వినియోగదారులు రూ. 3000 విలువ గల కూపన్లు పూర్తి ఉచితంగా పొందగలుగుతారు.

కాబట్టి గొప్ప ఫ్యాషన్ షాపింగ్ అనుభవాన్ని ఆనందించడానికి ఇప్పుడే బొబ్బిలి ట్రెండ్స్ స్టోర్ కి వెళ్లండి. 

ట్రెండ్స్ డిజిటల్ 
Facebook: https://www.facebook.com/RelianceTrends
Twitter: https://twitter.com/RelianceTrends
Instagram: https://www.instagram.com/reliancetrends/
Youtube: https://www.youtube.com/user/RelianceTrendsLive
Website: https://www.trends.ajio.com

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు