అచ్చంపేట పట్టణ వాసులకు మరింత చేరువలో రిలయన్స్ 'ట్రెండ్స్'.. నేడు నూతన స్టోర్ ప్రారంభం…

Ashok Kumar   | Asianet News
Published : Jan 29, 2022, 03:54 AM IST
అచ్చంపేట పట్టణ వాసులకు  మరింత చేరువలో రిలయన్స్ 'ట్రెండ్స్'.. నేడు నూతన స్టోర్ ప్రారంభం…

సారాంశం

 రిలయన్స్ ‘ట్రెండ్స్’ నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో తమ నూతన స్టోర్ ని ప్రారంభించింది. అచ్చంపేటలోని ఈ నూతన ట్రెండ్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత గల మరియు ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉంది.

అచ్చంపేట, 28 జనవరి 2022:  భారతదేశంలో అతి పెద్ద మరియు వేగంగా వృద్ధి చెందుతున్న అప్పారెల్ మరియు యాక్ససరీస్ ప్రత్యేక చెయిన్ రిలయన్స్ ‘ట్రెండ్స్’ నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో తమ నూతన స్టోర్ ని ప్రారంభించింది.

అచ్చంపేటలోని ఈ నూతన ట్రెండ్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత గల మరియు ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉంది. అలాగే ఈ స్టోర్ అచ్చంపేట ప్రాంతపు వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా, అందుబాటైన ధరలో మరియు తాము చెల్లించిన ధరకు అత్యధిక విలువని కలిగి ఉంది.

ఈ పట్టణానికి చెందిన కస్టమర్లు...  సంతృప్తికరమైన ధరలకు ఆధునిక ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ మరియు ఫ్యాషన్ యాక్ససరీస్ కోసం విలక్షణమైన ప్రత్యేక మరియు గొప్ప షాపింగ్ అనుభవం కోసం ఎదురుచూడవచ్చు.

4362 చదరపు అడుగుల ఈ స్టోర్ తమ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ప్రారంభోత్సవపు ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ కింద రూ. 3499 షాపింగ్ చేస్తే రూ. 199 కే ఉత్తేజభరితమైన బహుమతి పొందవచ్చు.  అంతే కాదు రూ. 2999 కొనుగోలు పై వినియోగదారులు రూ. 3000 విలువ గల కూపన్లు పూర్తి ఉచితంగా పొందగలుగుతారు. కాబట్టి గొప్ప ఫ్యాషన్ షాపింగ్ అనుభవాన్ని ఆనందించడానికి ఇప్పుడే అచ్చంపేట ట్రెండ్స్ స్టోర్ కి వెళ్లండి. 

ట్రెండ్స్ గురించి

500 పట్టణాలలో, అన్ని రూపాలలో 1500కి పైగా స్టోర్స్ తో  బలమైన నెట్ వర్క్ తో ట్రెండ్స్ భారతదేశం యొక్క అతి పెద్ద మరియు వేగంగా వృద్ధి చెందుతున్న ఫ్యాషన్ గమ్యస్థానంగా నిలిచింది. ప్రతి వినియోగదారు అవసరాన్ని నెరవేర్చడానికి మగవారు, మహిళలు, పిల్లల తరగతులలో 20 సొంత బ్రాండ్స్ తో పాటు 100కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ అప్పారెల్ మరియ యాక్ససరీస్ బ్రాండ్ ని కలిగి ఉంది. 

రిలయెన్స్ ట్రెండ్స్ AVAASA బ్రాండ్ ని కలిగి ఉంది- మహిళలు కోసం భారతీయ సంప్రదాయపు దుస్తుల శ్రేణిని అనగా సల్వార్ కుర్తాలు, చుడిదార్ సెట్స్ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న మిక్స్ -ఎన్-మ్యాచ్ శ్రేణి దుస్తుల కలక్షన్ ని అందిస్తోంది. రియో- యువతులు కోసం ఆధునిక పోకడలకు చెందిన ఆకర్షణీయమైన శ్రేణి, FIG - అభిరుచి గల, స్వతంత్ర మరియ కార్యాలయాలకు వెళ్లే మహిళలు కోసం ఫ్యాషన్ దుస్తులు. ఫ్యూజన్- మహిళలు కోసం ఫ్యూజన్ వేర్ శ్రేణిని అందించే బ్రాండ్-  స్టైల్ మరియు సౌకర్యం & తూర్పు మరియు పాశ్చాత్య సంస్క్రతుల మేళవింపుని అందించే దుస్తులు.

నెట్ వర్క్ - మగవారు మరియు మహిళలు కోసం ఫార్మల్ ఆఫీస్ వేర్ కలక్షన్. నెట్ ప్లే- అభివృద్ధి చెందుతున్న పని ప్రదేశం కోసం కాజువల్ కలక్షన్ శ్రేణిని చూపిస్తుంది. డీఎన్ఎంఎక్స్ - భారతదేశపు యువత కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్యాషన్ దుస్తులైన  డెనిమ్స్, టి షర్ట్స్ మొదలైనవి అందించే శ్రేణి. పెర్ఫోర్ మాక్స్ - ప్రత్యేకంగా వ్యాయామం కోసం ధరించే బ్రాండ్, క్రీడా కార్య కలాపాలలో సామర్థ్యానికి మద్దతు ఇస్తుంది.  


డిజిటల్ మీడియా లో ట్రెండ్స్ 

Facebook: https://www.facebook.com/RelianceTrends
Twitter: https://twitter.com/RelianceTrends
Instagram: https://www.instagram.com/reliancetrends/
Youtube: https://www.youtube.com/user/RelianceTrendsLive
Website: https://www.trends.ajio.com

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్