ఊరట: గృహ రుణాలపై తగ్గనున్న భారం

Published : Apr 04, 2019, 12:10 PM IST
ఊరట: గృహ రుణాలపై  తగ్గనున్న భారం

సారాంశం

రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంకు గురువారం నాడు నిర్ణయం తీసుకొంది

ముంబై:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంకు గురువారం నాడు నిర్ణయం తీసుకొంది.

2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను రిజర్వ్ బ్యాంక్  మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.ఈ నెల 11వ తేదీన తొలి విడత ఎన్నికలు జరిగే సమయంలో  ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకొంది.

ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటును 6.25 నుండి6.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.గృహ నిర్మాణాల కోసం తీసుకొన్న రుణాలతో పాటు ఇతర రుణాలపై భారం తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Investment: రిటైర్ అయ్యాక ఎవ‌రిపై ఆధార‌ప‌డొద్దా.? ఇలా చేస్తే.. మీ అకౌంట్‌లోకి నెల‌కు రూ. ల‌క్ష ప‌క్కా
Business Idea: ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్ ఐడియా.. స‌క్సెస్ అయితే పేప‌ర్‌లో మీ పేరు రావ‌డం ఖాయం