బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. వరుసగా 3వ రోజు తగ్గిన బంగారం ధరలు..

Published : Sep 03, 2022, 08:18 AM IST
బంగారం కొనాలనుకునే వారికి  గుడ్ న్యూస్..  వరుసగా 3వ రోజు తగ్గిన బంగారం ధరలు..

సారాంశం

ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది.    

బంగారం కొంటున్నారా అయితే ఈరోజు మీకో గుడ్ న్యూస్.. నేడు వరుసగా 3వ రోజు కూడా  బంగారం ధరలు తగ్గాయి. గత రెండు రోజుల్లో రూ.500 పైగా పడిపోయిన పసిడి ధర నేడు మరింత దిగోచ్చింది. 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పైగా తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది.  

ఈరోజు భారతదేశంలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర (INR)
 నేడు  22 క్యారెట్ల 1  గ్రాము బంగారం ధర రూ.4,640,  నిన్న 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,650.
 22 క్యారెట్ల 10  గ్రాముల బంగారం ధర రూ.46,400, నిన్న 22 క్యారెట్ల బంగారం  ధర రూ.46,500

ఈరోజు భారతదేశంలో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (INR)

నేడు  24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5,062, నిన్నటి ధర రూ.5,073. 

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 50,620, నిన్నటి ధర రూ.50,730


 ప్రముఖ నగరాలలో బంగారం ధరలు నేడు 
నగరం     22 క్యారెట్లు  24 క్యారెట్లు  
చెన్నై     రూ.46,950    రూ.51,220 
ముంబై   రూ.46,400    రూ.50,620 
ఢిల్లీ        రూ.46,550    రూ.50,780 
కోల్‌కతా రూ.46,400 రూ.50,620
 బెంగళూరు రూ.46,450 రూ.50,670
హైదరాబాద్ రూ.46,400 రూ.50,620 
కేరళ రూ.46,400 రూ.50,620 
పూణే రూ.46,430 రూ.50,650
అహ్మదాబాద్ రూ.46,450 రూ.50,670 
జైపూర్ రూ.46,550 రూ.50,780 
లక్నో రూ.46,550 రూ.50,780 
విజయవాడ రూ.46,400 రూ.50,620 
విశాఖపట్నం రూ.46,400 రూ.50,620

స్థానిక ధరలు ఇక్కడ చూపిన ధరల కంటే భిన్నంగా ఉండవచ్చు. ఈ ధరల పట్టిక TDS, GST విధించబడే ఇతర పన్నులను చేర్చకుండా డేటాను చూపుతుంది. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినవి. ప్రస్తుతం భారత్‌లో బంగారంపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది.

హాల్‌మార్క్ చేసిన బంగారం - సాధారణ బంగారం ధర 
 1) బంగారం ధరల్లో ఎలాంటి తేడా ఉండదు
2) హాల్‌మార్కింగ్ ద్వారా మీరు స్వచ్ఛతను కలిగి ఉంటారు.

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?