పసిడి ధరల పరుగులకు బ్రేక్.. కొనేందుకు మంచి ఛాన్స్.. నేడు 24 క్యారెట్ల తులం ధర ఎంత తగ్గిందంటే.. ?

By asianet news teluguFirst Published Jun 2, 2023, 11:34 AM IST
Highlights

ఈ రోజు  హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 150  పతనంతో  రూ. 55,700, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పతనంతో రూ. 60,760.

నేడు 02 జూన్ 2023న దేశ రాజధాని ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలో బంగారం ధరలు దిగొచ్చాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పతనంతో రూ. 55,850 , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.150 పతనంతో 60,930 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.250  తగ్గడంతో రూ. 56,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర   రూ. 270 పతనంతో రూ.61,310. 

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,760. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ. 60,760. వెండి ధరలు  కోల్‌కతా, ముంబైలో కేజీకి రూ.72,800, చెన్నైలో వెండి ధర కేజీకి రూ. 77,600

మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా  విశాఖపట్నంలలో  కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ప్రముఖ  నగరాల్లో పసిడి   ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పతనంతో రూ. 55,700. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 160 పతనంతో రూ. 60,760. 

హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 150  పతనంతో  రూ. 55,700, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పతనంతో  రూ. 60,760.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,760. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,760.

ఇక హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 77,600.

 ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

click me!