తాజా నివేదిక ప్రకారం, 0409 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు $1,970.20 వద్ద కొద్దిగా మార్పు చెందింది, అయితే ఈ వారంలో ఇప్పటివరకు 0.8 శాతం పెరిగింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి $1,972.30కి చేరుకుంది.
భారత్‌లో నేడు శుక్రవారం కూడా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు జూలై 21, 2023 నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 60,750, అయితే 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 55,700.
దింతో బంగారం ధరలు భారతదేశంలో 100 రూపాయలు (10 గ్రాములు) పెరిగాయి.
దేశంలోని ప్రముఖ నగరాల్లో కూడా ఇవాళ బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.60,900 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.55,850. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,750 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 55,700.
మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,750 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,700గా ఉంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 61,200 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 56,100.
భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 60,750 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,700.
తాజా నివేదిక ప్రకారం, 0409 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు $1,970.20 వద్ద కొద్దిగా మార్పు చెందింది, అయితే ఈ వారంలో ఇప్పటివరకు 0.8 శాతం పెరిగింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి $1,972.30కి చేరుకుంది.
ఇతర లోహాలలో, స్పాట్ వెండి ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 24.82 డాలర్లకు చేరుకుంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ. 82.100 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ధరల ప్రకారం చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,750, వెండి ధర రూ. 400 పెంపుతో కిలోకి రూ. 82,400.
విశాఖపట్నంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెంపుతో ఇప్పుడు రూ. 55,700, కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెంపుతో రూ. 60,750, వెండి ధర రూ. 400 పెంపుతో కిలోకి రూ. 82,400.
బెంగళూరులో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెంపుతో రూ. 55,700, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 100 పెంపుతో రూ. 60,750, వెండి ధర కిలోకి రూ. 400 పెంపుతో రూ. 82,400.
హైదరాబాద్‌లో ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,750. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకి రూ. 400 పెంపుతో రూ. 82,400.
భారతదేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన లోహాల రేటులో గమనించిన ధోరణులను నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ఏ క్షణమైన ధరలు మారవచ్చు, అందువల్ల బంగారం కొనుగోలుదారులు ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.