todays gold price:మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. నేడు 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే ?

Published : Jul 30, 2022, 10:31 AM IST
todays gold price:మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. నేడు 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే ?

సారాంశం

దక్షిణాదికి వెళితే చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,420. బెంగళూరులోని సిలికాన్ వ్యాలీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,540. 

 నేడు జూలై 30న (శనివారం) బంగారం   ధరలు స్వల్పంగా పెరిగాయి. Goodreturns.inలోని డేటా ప్రకారం, ఈ రోజు భారతదేశంలో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51, 490. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, లక్నో వంటి నగరాల్లో బంగారం ధర మారుతూ ఉంటుంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51, 660. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు స్టాండర్డ్ గా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ ధర రూ. 47, 200, 10 గ్రాముల 24 క్యారెట్ ధర రూ.51,490. హైదరాబాద్‌లలో కిలో వెండి శుక్రవారం రూ.62,300  వద్ద ట్రేడవుతోంది.

దక్షిణాదికి వెళితే చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,420. బెంగళూరులోని సిలికాన్ వ్యాలీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,540. ఇక్కడ పేర్కొన్న ధరలు స్థానిక ధరలకు సమానంగా ఉండకపోవచ్చు.  

బంగారం స్వచ్ఛతను ఎలా చెక్ చేయాలి?
బంగారం స్వచ్ఛతను చెక్ చేసేందుకు ఒక యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ 'బిఐఎస్ కేర్ యాప్' ద్వారా కొనుగోలుదారులు బంగారం స్వచ్ఛతను చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ సహాయంతో బంగారం స్వచ్ఛతను పరిశీలించడమే కాకుండా దానిపై ఫిర్యాదులను కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Gold Silver Price: ట్రంప్ ఓటమి.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. బంగారం ధరలు మళ్లీ జంప్
Jio Recharge Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 3 ఏళ్లు బిందాస్.. జియో నుంచి కొత్త ప్లాన్