అబ్బ.. తగ్గిన బంగారం, వెండి.. కొనడానికి ఇదే మంచి టైం..?

By Ashok kumar SandraFirst Published Apr 23, 2024, 10:26 AM IST
Highlights

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,680గా ఉంది.  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,540 వద్ద ఉంది.  ఇక కిలో వెండి ధర రూ.88,900గా ఉంది.

నేడు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర పడిపోయింది, దింతో పది గ్రాముల ధర రూ. 73,680 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ధర రూ.100 తగ్గగా, ఒక కిలోకి రూ.85,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా కాస్త తగ్గి రూ. 67,540కి చేరింది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,680గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,680గా ఉంది.

 హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,680గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,830,

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,680,

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.74,660గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,540 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,540 వద్ద ఉంది.

 హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,540 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,690, 

 బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.67,540, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,440గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.85,400గా ఉంది.

హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.88,900గా ఉంది. 

 0116 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.3 శాతం పెరిగి ఔన్సుకు $2,333.29కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్లు ఔన్సుకు $2,346.70 వద్ద మారలేదు. 

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 27.31 డాలర్లకు, ప్లాటినం 0.2 శాతం పెరిగి 919.05 డాలర్లకు చేరుకోగా, పల్లాడియం 0.1 శాతం తగ్గి 1,007.58 డాలర్లకు చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ  ప్రస్తుతం రూ. 83.408 వద్ద ఉంది.

 ఈరోజు ధరల ప్రకారం చూస్తే,  విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,540గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,680. వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ.89,900.  

 ఇవాళ విజయవాడలో బంగారం ధరలు  దిగొచ్చాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,540గా  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,680. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ. 89,900.
 ఇవాళ విజయవాడలో బంగారం ధరలు  దిగొచ్చాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,540గా  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,680. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ. 89,900.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి, ధరలు ఎప్పుడైనా మారవచ్చు. అందువల్ల బంగారం కొనే కస్టమర్లు  ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి, ధరలు ఎప్పుడైనా మారవచ్చు. అందువల్ల బంగారం కొనే కస్టమర్లు  ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

click me!