పసిడి ప్రియులకు చేదువార్త... నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి...

By Ashok kumar Sandra  |  First Published Dec 23, 2023, 10:54 AM IST

 3:50 pm ET (20:50 GMT) నాటికి స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్స్‌కు $2,052.69 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి $2,069.1 వద్ద స్థిరపడ్డాయి.
 


ఒక నివేదిక ప్రకారం, శనివారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 పెరిగింది, దింతో పది గ్రాముల ధర  రూ. 63,230కి చేరింది.  22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 పెరిగి రూ.58,000కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.79,500 వద్ద ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలకు సమానంగా  రూ.63,230గా ఉంది.
ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.63,380, రూ.63,230, రూ.63,550గా ఉంది.

Latest Videos

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌తో సమానంగా రూ.58,000 వద్ద ఉంది.
ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం వరుసగా రూ.58,100, రూ.58,000, రూ.58,600గా ఉంది. 

 3:50 pm ET (20:50 GMT) నాటికి స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్స్‌కు $2,052.69 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి $2,069.1 వద్ద స్థిరపడ్డాయి.

వెండి ఔన్స్‌కు 1.2 శాతం తగ్గి 24.12 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు రెండు వారాల గరిష్టాన్ని తాకింది. పల్లాడియం 0.9 శాతం క్షీణించి 1,202.46 డాలర్లకు చేరుకుంది.

ప్లాటినం 0.7 శాతం పెరిగి $969.67కి చేరుకుంది, సెప్టెంబర్ 1 నుండి అత్యధికం. మూడు లోహాలు వరుసగా రెండవ వారం లాభాల బాటలో ఉన్నాయి.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.79,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.81,000 వద్ద ట్రేడవుతోంది.

click me!