ఆకాశానికి బంగారం, వెండి .. నేడు ఒక్కసారిగా పెరిగిన ధరలు.. ఇవాళ తులం ఎంతంటే ?

By Ashok kumar Sandra  |  First Published Apr 10, 2024, 9:56 AM IST

 0107 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.2 శాతం తగ్గి ఔన్సుకు $2,348.49 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్  0.5 శాతం పడిపోయి ఔన్స్‌కు $28.01 వద్ద, ప్లాటినం 0.3 శాతం తగ్గి $975.85 వద్ద,  పల్లాడియం 0.5 శాతం తగ్గి  $1,087.39కి చేరుకుంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.225 వద్ద ఉంది.


నేడు 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో  స్వల్పంగా పెరిగింది, దింతో పది గ్రాముల ధర  రూ. 71,740 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర కాస్త తగ్గి ఒక కిలోకి  రూ.84,400 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా  పెరిగి రూ.65,760గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,740గా ఉంది.

Latest Videos

undefined

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.71,740గా ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,740గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.71,890,

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.71,740, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,770గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,760 వద్ద ఉంది.

 కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,760 వద్ద ఉంది.

 హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.65,760 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,910, 

బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.65,760,

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,710గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.84,400గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.87,900గా ఉంది.

 0107 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.2 శాతం తగ్గి ఔన్సుకు $2,348.49 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్  0.5 శాతం పడిపోయి ఔన్స్‌కు $28.01 వద్ద, ప్లాటినం 0.3 శాతం తగ్గి $975.85 వద్ద,  పల్లాడియం 0.5 శాతం తగ్గి  $1,087.39కి చేరుకుంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.225 వద్ద ఉంది.

 నేడు హైదరాబాద్‌లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి  రూ. 65,910 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 120 పెంపుతో రూ. 71,890. వెండి విషయానికొస్తే, హైదరాబాద్‌లో వెండి ధర కిలోకు రూ.87,900.

ఇక  విజయవాడలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.100 పెరిగి రూ. 65,910  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 120 పెంపుతో రూ. 71,890. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ.87,900.

  విశాఖపట్నంలో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ. 65,910 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 120 పెంపుతో రూ. 71,890. వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ.87,900. 
 

click me!