పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. 10 గ్రాములకి ఎంతంటే..?

By Ashok kumar Sandra  |  First Published Mar 23, 2024, 10:17 AM IST

 హైదరాబాద్‌లో బంగారం ధరలు పడిపోయాయి. ఇవాళ్టి  ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.460 పతనంతో రూ.61,490గా ఉంది. 


పెళ్లిళ్ల సీజన్ లో రికార్డు స్థాయికి పెరిగిన బంగారం, వెండి ధరలు గత కొద్దిరోజుల్లో పడిపోతూ పెరుగుతూ సామాన్యులకు షాకిస్తున్నాయి. అయితే ఈ వారం  చివరిరోజున పసిడి ధరలు కాస్త తగ్గాయి. ఈ ధరల తగ్గింపు కొనుగోలుదారులకు కాస్త ఉరటనిస్తున్నాయి.  

ఈరోజు దేశ రాజధాని  ఢిల్లీలో బంగారం ధరలు దిగొచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 460 పతనంతో రూ.61,490, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 500 పతనంతో  రూ. 67,070.  ఢిల్లీ నగరంలో వెండి ధర కిలోకు రూ.76,400.

Latest Videos

ఇక విశాఖపట్నంలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.460  పతనంతో రూ.61,490గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 500 పతనంతో రూ. 67,070. వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ.79,400.

విజయవాడలో కూడా బంగారం ధరలు తగ్గాయి. నేటి  ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.460 పతనంతో రూ.61,490గా ఉంది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 500 పతనంతో రూ. 67,070.  ఇక వెండి విషయానికొస్తే విజయవాడ నగరంలో వెండి ధర కిలోకు రూ. 79,400.

హైదరాబాద్‌లో బంగారం ధరలు పడిపోయాయి. ఇవాళ్టి  ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.460 పతనంతో రూ.61,490గా ఉంది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ. 500 పతనంతో రూ. 67,070. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.79,400.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి,  ధరలు ఎప్పుడైనా మారవచ్చు, అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. 

click me!