షాకిస్తున్న పసిడి ధరలు.. ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం, వెండి.. తులం ఎంతంటే..?

By Ashok kumar Sandra  |  First Published Mar 22, 2024, 10:40 AM IST

 గురువారం ఆల్ టైమ్ హైని తాకిన తర్వాత, 0117 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,183.93 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,186 వద్ద ఉన్నాయి.


భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంతేకాదు మహిళలు పసిడి, వెండి ఆభరణాలను కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రతి శుభకార్యానికి బంగారం కొనడం ఒక మంచి సూచికగా పరిగణిస్తారు. అయితే నిన్న, మొన్నటిదాకా పడిపోతూ వస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా షాకిచ్చాయి. 

ఒక వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో  భారీగా  పెరిగింది, దింతో పది గ్రాముల ధర  రూ. 67,430 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ. 100 పెరిగి, ఒక కిలోకి రూ.78,600 వద్ద ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర కూడా  అధికంగా  పెరిగి  రూ.61,810కి  చేరింది.

Latest Videos

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,430గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,430గా ఉంది.

 ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,580,

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,430, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.68,030గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,810 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,810 వద్ద ఉంది.  

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.61,960, 

బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.61,810,  

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.62,360గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,600గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.81,600గా ఉంది.

గురువారం ఆల్ టైమ్ హైని తాకిన తర్వాత, 0117 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,183.93 వద్ద ఉంది.  US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,186 వద్ద ఉన్నాయి. స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు $24.77 వద్ద ఫ్లాట్‌గా ఉంది, ప్లాటినం 0.3 శాతం పడిపోయి $904.95కి, పల్లాడియం 0.1 శాతం తగ్గి $1,009.21కి చేరుకుంది.

 విశాఖపట్నంలో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1010 పెరిగి  రూ.61,950గా  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1100  పెంపుతో  రూ..67,430గా ఉంది.  వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 81,600.

 హైదరాబాద్‌లో బంగారం ధరలు నేడు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.1010 పెరిగి రూ. 61,950గా  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.1100  పెంపుతో రూ.67,430గా ఉంది. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 81,600.

2024 మార్చి 22న విజయవాడలో బంగారం కూడా ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950 ఉండగా  రూ. 1010 పెరిగింది, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1100 ఎగిసి  రూ.67,430గా ఉంది.  వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 81,600.
 

click me!