తొలి ఏకాదశి రోజున మహిళలకు మంచి ఛాన్స్.. వరుసగా దిగొస్తున్న బంగారం, వెండి.. నేటి ధరలు ఇవే..

By asianet news telugu  |  First Published Jun 29, 2023, 10:52 AM IST

సాంస్కృతిక ప్రాముఖ్యత, పెట్టుబడి విలువ, వివాహాలు ఇంకా  పండుగలలో దాని సాంప్రదాయ పాత్ర కారణంగా భారతదేశంలో బంగారం ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది.
 


నేడు భారత్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు అంటే గురువారం కూడా తగ్గాయి. జూన్ 29, 2023 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 58,960 అయితే 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,050.  దింతో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల 10 గ్రాములకి రూ.300 పతనం నమోదు చేయబడింది.మరోవైపు   కిలో వెండి ధర రూ.71,900 గా ఉంది. 

సాంస్కృతిక ప్రాముఖ్యత, పెట్టుబడి విలువ, వివాహాలు ఇంకా  పండుగలలో దాని సాంప్రదాయ పాత్ర కారణంగా భారతదేశంలో బంగారం ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది.

Latest Videos

 ప్రముఖ  నగరాల్లో కూడా బంగారం ధరల్లో ఈ రోజు మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,110 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,200. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 58,960 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,050.

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.58,960 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,050గా ఉంది. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్లు (10 గ్రాములు)కు రూ.59,410 కాగా, 22 క్యారెట్లకు (10 గ్రాములు) రూ.54,460గా ఉంది.

భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.58,960 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.

హైదరాబాద్ లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.54,050, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.    58,960.   వెండి ధర కేజీకి రూ. 75,700. 

విశాఖపట్నంలో  నేటి ధరల ప్రకారం చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,050, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,960.  వెండి ధర కిలోగ్రాముకు  రూ. 75,700. 

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,050, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 58,960.  వెండి ధర కిలోకి రూ. 75,700.

భారతదేశంలో బంగారం ధరలు ప్రసిద్ధ ఆభరణాల స్టోర్ నుండి సేకరించబడతాయి. అవి గ్లోబల్ డిమాండ్, కరెన్సీ, వడ్డీ రేట్లు ఇంకా ప్రభుత్వ నిబంధనలు వంటి వివిధ అంశాల ద్వారా నిర్ణయించబడతాయి.  

click me!