బంగారం, వెండి కొనేముందు అలర్ట్... నేడు 10 గ్రాముల తులం ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..?

By asianet news telugu  |  First Published Aug 21, 2023, 10:32 AM IST

MCX అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్  రూ. 49 లేదా 0.08% పెరిగి 10 గ్రాములకు రూ.58,424 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 217 లేదా 0.31% పెరిగి రూ.70,452 వద్ద ట్రేడవుతున్నాయి.
 


నేడు భారతదేశంలో సోమవారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆగస్టు 21 2023 నాటికి  24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 58,470 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 53,560.

దేశంలోని  ముఖ్యమైన నగరాల్లో కూడా బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,170 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 54,250. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు)  బంగారం ధర రూ. 59,020 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర  రూ. 54,100.

Latest Videos

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,5020 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,100గా ఉంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.

భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,020 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,100.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,020,  22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,100. 

MCX అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్  రూ. 49 లేదా 0.08% పెరిగి 10 గ్రాములకు రూ.58,424 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 217 లేదా 0.31% పెరిగి రూ.70,452 వద్ద ట్రేడవుతున్నాయి.

Comexలో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్స్‌కి $1,919.60 అంటే $3.10 లేదా 0.16% పెరిగగా, సిల్వర్ ఫ్యూచర్స్ $0.117 లేదా 0.510% పెరిగి $22.8500 వద్ద ట్రేడవుతున్నాయి.
 

click me!