దిగోచ్చిన బంగారం ధరలు.. ఎగిసిన వెండి.. 2 రోజుల్లో ఎంత పెరిగిందంటే..?

Published : Sep 14, 2022, 11:31 AM ISTUpdated : Sep 14, 2022, 11:34 AM IST
దిగోచ్చిన బంగారం ధరలు.. ఎగిసిన వెండి.. 2 రోజుల్లో ఎంత పెరిగిందంటే..?

సారాంశం

హైదరాబాద్‌లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,730గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,980గా ఉంది.  వెండి ధర కేజీకి రూ.62,400గా ఉంది. 

  నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 0120 GMT నాటికి స్పాట్ గోల్డ్ ధరలు 0.2 శాతం తగ్గి ఔన్సుకు $1,698.14కి చేరుకున్నాయి.

ఉదయం 9:56 గంటలకు మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో గోల్డ్ కాంట్రాక్టులు 0.19 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.50,045 వద్ద, వెండి కిలోకి 0.76 శాతం తగ్గి రూ.56,377 వద్ద ట్రేడవుతున్నాయి. కామేక్స్  స్పాట్ గోల్డ్ ధరలు ఉదయం ట్రేడింగ్‌లో ఔన్సుకు $1702 దగ్గర ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.  

దేశ రాజధాని ఢిల్లీలో  వెండి ధర రూ.57 వేలకు చేరుకుంది.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.46,880 వద్ద ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.51,140గా ఉంది.

బెంగళూరులో  కేజీ వెండి ధర రూ.62,400గా, 22 క్యారెట్ల బంగారం ధర  రూ.46,780గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,030గా ఉన్నాయి.

చెన్నైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా ఉంది.  వెండి ధర కేజీకి రూ.62,400గా ఉంది.

హైదరాబాద్‌లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,730గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,980గా ఉంది.  వెండి ధర కేజీకి రూ.62,400గా ఉంది. అయితే రెండు రోజుల్లో వెండి ధర రూ.2 వేల వరకు ఎగిసింది.

విజయవాడలో  వెండి ధర రూ.62,400గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,730గా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,980గా ఉంది.

స్థానిక ధరలు ఇక్కడ చూపిన వాటి కంటే భిన్నంగా ఉండవచ్చు. ఈ ధరలు TDS, GST, విధించబడే ఇతర పన్నులను చేర్చకుండా డేటాను చూపుతుంది. పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినవి. 

PREV
click me!

Recommended Stories

Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు
Best cars Under 8Lakhs: రూ. 8 లక్షలలోపే వచ్చే బెస్ట్ కార్లు ఇవే, భారీగా అమ్మకాలు