నేడు బంగారం, వెండి ధరలు ఇవే.. గత వారంతో పోల్చితే ఎంత తగ్గిందంటే.?

Published : Oct 15, 2022, 10:39 AM IST
నేడు బంగారం, వెండి ధరలు ఇవే.. గత వారంతో పోల్చితే ఎంత తగ్గిందంటే.?

సారాంశం

పండుగల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం. భారత బులియన్ మార్కెట్‌లో ఈ వారం బంగారం ధరలు 51 వేలకు తగ్గాయి.  ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.50,763 వద్ద ముగిసింది.  

 భారతదేశంలో నేడు శనివారం బంగారం ధర తగ్గింది, ఎం‌సి‌ఎక్స్ ప్రకారం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ. 50,290. హైదరాబాద్‌లో బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.50 తగ్గి 10 గ్రాముల ధర రూ. 49720గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,350.  బెంగళూరు, ముంబై, కోల్‌కతాలో బంగారం ధరలో ఈరోజు పెద్దగా మార్పు లేదు. బెంగుళూరులో స్టాండర్డ్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 47,900 కాగా, ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 50,300. 

పండుగల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం. భారత బులియన్ మార్కెట్‌లో ఈ వారం బంగారం ధరలు 51 వేలకు తగ్గాయి.  ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.50,763 వద్ద ముగిసింది.  

బంగారం ఎంత ?
IBJA రేట్ల ప్రకారం, గత వారంతో పోలిస్తే ఈ వారం బంగారం ధర పతనమైంది. గత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం బంగారం ధరలు 10 గ్రాములకు  రూ.51,908 వద్ద ముగిసింది. దీని ప్రకారం ఈ వారం బంగారం ధరల్లో రూ.1145 పతనం నమోదైంది.  

కర్వా చౌత్ సందర్భంగా బంగారం మార్కెట్‌లో సందడి నెలకొంది. అక్టోబర్, నవంబర్ నెలలు బంగారం, వెండి వ్యాపారానికి అనుకూలమైనవిగా భావిస్తారు. ఈ సమయంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బులియన్ మార్కెట్ ప్రకాశవంతంగా ఉంటుంది.  

బంగారం ధరలు
నగరాలు    22-క్యారెట్     24-క్యారెట్ 
చెన్నై       రూ.47,350    రూ.49,720
ముంబై    రూ.47,630    రూ.50,010
ఢిల్లీ         రూ.47,850    రూ.50,240
కోల్‌కతా   రూ.48,200    రూ.50,610
బెంగళూరు    రూ.47,900    రూ.50,300
హైదరాబాద్   రూ.47,350    రూ.49,720
భోపాల్    రూ.47,630    రూ.50,010
పూణే       రూ.46,580    రూ.48,910
వడోదర   రూ.48,690    రూ.50,910
అహ్మదాబాద్    రూ.47,910    రూ.50,310
లక్నో       రూ.46,890    రూ.49,230
ఔరంగాబాద్    రూ.47,630    రూ.50,010
అమరావతి     రూ.46,580    రూ.48,910
చండీగఢ్        రూ.46,890    రూ.49,230
నాసిక్             రూ.46,580    రూ.48,910

స్థానిక ధరలు ఇక్కడ చూపిన వాటి కంటే భిన్నంగా ఉండవచ్చు.  పైన పేర్కొన్న లిస్ట్ భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినది. 

PREV
click me!

Recommended Stories

Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?