ఇక హైదరాబాద్‌లో నగరంలో కూడా పసిడి ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ. 67,160 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెంపుతో రూ. 73,260.
నేడు మే 16 గురువారం రోజున 24 క్యారెట్ల బంగారం ధర పెరిగింది, దింతో పది గ్రాముల ధర రూ. 73,260 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.100 పెరిగి, ఒక కిలోకి రూ. 87,700 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి 10 గ్రాములకి రూ.67,160గా చేరింది.
ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,400, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,300.
undefined
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,250, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,150
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,360, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,250
కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,250, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,150
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,250, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,150
భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,250, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,150
ఢిల్లీలో కిలో వెండి ధర ముంబై, కోల్‌కతాలో వెండి ధర రూ.87,700గా ఉంది.
హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.91,100గా ఉంది.
0255 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,388.10 వద్ద ఉంది. డాలర్ ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే 0.2 శాతం పడిపోయింది.
స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.5 శాతం తగ్గి 29.56 డాలర్లకు చేరుకోగా, పల్లాడియం 0.3 శాతం పెరిగి 1,012.93 డాలర్లకు చేరుకుంది.
ఇవాళ విజయవాడలో ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,160 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ. 91,100.
ఇక హైదరాబాద్‌లో నగరంలో కూడా పసిడి ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ. 67,160 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెంపుతో రూ. 73,260. వెండి విషయానికొస్తే ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ.91,100.
విశాఖపట్నంలో ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,160 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260. ఇక్కడ వెండి ధర కిలోకు రూ.91,100.