బంగారం, వెండి కొనేవారికి అలెర్ట్.. నేడు తులం ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

By Ashok kumar Sandra  |  First Published May 28, 2024, 10:16 AM IST

హైదరాబాద్‌లో లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,720గా ఉంది.  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,660 వద్ద ఉంది.
 


నేడు మే 28న మంగళవారం  24 క్యారెట్ల బంగారం ధర పెరిగింది, దింతో పది గ్రాముల ధర  రూ. 72,720 వద్ద ట్రేడవుతోంది . వెండి ధర కూడా రూ.100 పెరిగి, ఒక కిలోకి రూ.93,100కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా  పెరిగి రూ.66,660గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,720గా ఉంది.

Latest Videos

కోల్‌కతాలో లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,720. 

హైదరాబాద్‌లో లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,720గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,870,

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.72,720, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.73,320గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,660. 

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,660. 

హైదరాబాద్‌లో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,660 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,810,

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,660,  

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,210గా ఉంది.

 0110 GMT నాటికి స్పాట్ గోల్డ్  ఔన్సుకు $2,351.39 వద్ద స్థిరపడింది. స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 31.81 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.2 శాతం పెరిగి 1,056.15 డాలర్ల వద్ద, పల్లాడియం 0.4 శాతం పెరిగి 992.50 డాలర్లకు చేరుకుంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
బంగారం, వెండి, ప్లాటినం సహా లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం లేదా  తగ్గడం వల్ల మన దేశంలోనూ వీటి ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో లోహాల ధరలు  పెరగడానికి లేదా తగ్గడానికి చాలా కారకాలు ఉంటాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు పసిడి లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

click me!