పసిడి కొనుగోలుదారులకు శుభవార్త.. దిగోస్తున్న బంగారం ధరలు.. నేడు 10గ్రాముల ధర ఎంతంటే..?

Published : Aug 27, 2022, 12:13 PM ISTUpdated : Aug 27, 2022, 12:14 PM IST
 పసిడి కొనుగోలుదారులకు శుభవార్త..  దిగోస్తున్న బంగారం ధరలు.. నేడు 10గ్రాముల ధర ఎంతంటే..?

సారాంశం

గత 24 గంటల్లో వివిధ భారతీయ మెట్రో నగరాల్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. చెన్నైలో నేటి బంగారం ధర 24 క్యారెట్లకు (10 గ్రాములు) రూ.51,285, 22 క్యారెట్ల (10 గ్రాములు)కు రూ.47,927గా ఉంది.   

న్యూఢిల్లీ:  నేడు ఆగస్టు 27న భారతదేశంలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది. శనివారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 51,670 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.47,330.

గత 24 గంటల్లో వివిధ భారతీయ మెట్రో నగరాల్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. చెన్నైలో నేటి బంగారం ధర 24 క్యారెట్లకు (10 గ్రాములు) రూ.51,285, 22 క్యారెట్ల (10 గ్రాములు)కు రూ.47,927గా ఉంది. 

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 24 క్యారెట్ల (10 గ్రాములు)కు రూ. 52,140, 22 క్యారెట్ల (10 గ్రాములు)కు రూ. 47,800. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,980 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.47,650గా ఉంది. ముంబైలో అయితే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,980 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.47,650గా ఉంది. 

మరోవైపు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.55,400గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.61,300గా ఉంది. ప్రస్తుతం భారత్‌లో బంగారంపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది.

PREV
click me!

Recommended Stories

Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?
Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు