పసిడి ప్రియులకు పండగే.. కొనేందుకు మంచి ఛాన్స్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..

By Ashok kumar Sandra  |  First Published May 27, 2024, 10:25 AM IST

ఈ రోజు మే 27, సోమవారంన 24 క్యారెట్ల బంగారం ధర తగ్గింది, దింతో పది గ్రాములకి రూ. 72,430కి చేరింది. వెండి ధర కూడా  తగ్గగా, ఒక కిలోకి రూ.91,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయి రూ.66,390గా ఉంది.
 


మహిళలకు, పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. గత కొన్ని రోజులుగా రాకెట్ లాగ దూసుకెళ్తున్న ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. దింతో పసిడి కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. 

ఈ రోజు మే 27, సోమవారంన 24 క్యారెట్ల బంగారం ధర తగ్గింది, దింతో పది గ్రాములకి రూ. 72,430కి చేరింది. వెండి ధర కూడా  తగ్గగా, ఒక కిలోకి రూ.91,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయి రూ.66,390గా ఉంది.

Latest Videos

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,430గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,430గా ఉంది.

 హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,430గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.72,580,

 బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,430, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,590గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.66,390 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.66,390 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.66,390 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.66,540, 

బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,390, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,540గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో వెండి ధర కిలోకి రూ.91,400గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.

  0211 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.2 శాతం పెరిగి ఔన్సుకు $2,338.85కి చేరుకుంది. అయితే  ధరలు మే 9 నుండి కనిష్ట స్థాయికి  శుక్రవారం $2,325.19కి చేరుకున్నాయి. స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.8 శాతం పెరిగి $30.59కి చేరుకోగా, ప్లాటినం 1.2 శాతం పెరిగి $1,037.90 వద్ద, పల్లాడియం 1.6 శాతం పెరిగి $979.25 వద్ద ఉంది. 

విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.74,355గా ఉంది. కిలో వెండి ధర రూ.93,030గా ఉంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,355గా ఉంది. కిలో వెండి ధర రూ.93,030గా ఉంది.

click me!