తగ్గిన బంగారం, వెండి ధర.. మహిళలకు మంచి ఛాన్స్.. కొనేందుకు రైట్ టైం..

By Ashok kumar Sandra  |  First Published Mar 26, 2024, 9:44 AM IST

ఒక వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర   పడిపోయింది, దింతో  పది గ్రాముల ధర  రూ. 66,810 వద్ద ట్రేడవుతోంది . మరోవైపు వెండి ధర  పెరగ్గా కిలోకి  రూ.77,900గా ఉంది.


బంగారం ధరలు మర్చి నెలలో ఆకాశాన్ని తాకాయి. సింపుల్ గా చెప్పాలంటే పసిడి ధరలు ఈ నెల మొదటి నుండి పెరుగుతూ వచ్చాయి. అయితే ఒక పక్క ధరల మంట మరో పక్క పెళ్లిళ్ల సీజన్ కొనుగోలుదారులను ఆందోళన కలిగించింది.  

ఒక వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర   పడిపోయింది, దింతో  పది గ్రాముల ధర  రూ. 66,810 వద్ద ట్రేడవుతోంది . మరోవైపు వెండి ధర  పెరగ్గా కిలోకి  రూ.77,900గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర కూడా  పడిపోయి 10 గ్రాములకి రూ. 61,240 వద్ద ఉంది.

Latest Videos

ముంబైలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,810గా ఉంది.

కోల్‌కతా  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,810గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.66,960, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.66,810, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.67,700గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,240 వద్ద ఉంది.

కోల్‌కతా  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,240 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.61,390, 

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,240, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,060గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,900గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.80,900గా ఉంది.

 0122 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,172.82 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 24.68 డాలర్ల వద్ద, ప్లాటినం 0.4 శాతం పెరిగి 906.10 డాలర్లకు, పల్లాడియం 0.4 శాతం పెరిగి 1,009.14 డాలర్లకు చేరుకుంది. ఇక  డాలర్‌తో పోల్చి చూస్తీ రూపాయి  మారకం విలువ రూ. 83.455 వద్ద ఉంది.

 విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,390గా ఉంది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర తగ్గియి రూ. 66,960కి చేరింది. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 80,900.

ఇక హైదరాబాద్‌లో బంగారంలో ధరలు తగ్గించబడ్డాయి. నేటి  ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కాస్త పడిపోయి  రూ. 61,390గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర తగ్గి రూ. 66,960గా ఉంది.   వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర లోకు రూ. 80,900.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి, ధరలు ఎప్పుడైనా మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

click me!