పసిడి ప్రియులకు అలర్ట్.. అల్ టైం రికార్డ్ హైకి బంగారం వెండి.. నేటి ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Jan 31, 2023, 10:14 AM IST
Highlights

22 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి ధరతో మారలేదు. ఒక నివేదిక ప్రకారం  నేటి ధర రూ.52,650 వద్ద ట్రేడవుతోంది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల  బంగారం ధర రూ.57,440, 22 క్యారెట్ల ధర రూ.52,650గా ఉంది.

నేడు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు, గత వారం శుక్రవారం కిలో వెండి ధర రూ.200 పెరిగింది. ఈ రోజు పసిడి ధర ఈ రోజు 24 క్యారెట్లకు రూ.57,440 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ.72,400గా ఉంది. బంగారం ధరలు గత 45 రోజుల్లో రూ.3500 పెరిగింది.

22 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి ధరతో మారలేదు. ఒక నివేదిక ప్రకారం  నేటి ధర రూ.52,650 వద్ద ట్రేడవుతోంది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల  బంగారం ధర రూ.57,440, 22 క్యారెట్ల ధర రూ.52,650గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల  బంగారం ధర రూ.57,590, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,370, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,500గా ఉంది.

 0257 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు $1,925.39 డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి $1,940.30 డాలర్ల వద్ద ఉన్నాయి. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.58 వద్ద ఉంది.

ఢిల్లీ, ముంబైలలో 1 కిలో వెండి ధర రూ.72,400 వద్ద ట్రేడవుతుండగా, చెన్నై, హైదరాబాద్‌లో రూ.74,700గా ఉంది. కోల్‌కతాలో  కిలో వెండి ధర రూ.72,400గా ఉంది.

స్పాట్ వెండి ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి $23.67 డాలర్లకు, ప్లాటినం 0.1 శాతం పెరిగి $1,009.76 డాలర్లకు, పల్లాడియం 0.4 శాతం పెరిగి $1,635.48 డాలర్లకు చేరుకుంది.  

ఢిల్లీ, ముంబైలో 1 కిలో వెండి ధర రూ.72,400 వద్ద ట్రేడవుతుండగా, చెన్నై, హైదరాబాద్‌లో రూ.74,700గా ఉంది. కోల్‌కతాలో వెండి కేజీ ధర రూ.72,400గా ఉంది.

click me!