పెళ్లిళ్ల సీజన్లో పసిడికి భలే గిరాకీ.. రోజురోజుకి మారుతున్న బంగారం, వెండి ధరలు..

By Ashok kumar Sandra  |  First Published Feb 20, 2024, 10:23 AM IST

0057 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.1 శాతం క్షీణించి ఔన్సుకు $2,015.59 వద్ద ఉంది.  యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 0.2 శాతం పెరిగి $2,026.90కి చేరుకుంది.
 


ఒక  వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగింది, దింతో పది గ్రాముల  ధర రూ. 62,680 వద్ద ఉంది. వెండి ధర రూ.100 తగ్గగా, ఒక కిలోకి రూ.75,900కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరిగి  రూ.57,460 వద్ద ఉంది.


ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలకు సమానంగా రూ.62,680గా ఉంది.
ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,830, 
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,680, 
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,280గా ఉంది.

Latest Videos

undefined

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా రూ.57,460 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,610,
 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,460, 
 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,010గా ఉంది. 

 
0057 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.1 శాతం క్షీణించి ఔన్సుకు $2,015.59 వద్ద ఉంది.  యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 0.2 శాతం పెరిగి $2,026.90కి చేరుకుంది.

స్పాట్ ప్లాటినం 0.4 శాతం తగ్గి ఔన్స్‌కు $894.96 వద్ద, పల్లాడియం 0.7 శాతం తగ్గి $946.90 వద్ద, వెండి కూడా 0.3 శాతం తగ్గి ఔన్స్‌కు $22.94 వద్ద ఉంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,900గా ఉంది.  చెన్నైలో కిలో వెండి ధర రూ.77,400 వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్ లో వెండి ధర కిలోకు రూ. 77,400.

  విజయవాడలో బంగారం ధరలు తగ్గించబడ్డాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10  పెంపుతో రూ. 57,470 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర    రూ. 10 పెరిగి రూ. 62,680గా  ఉంది. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 77,400.

click me!