తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఎంతంటే ?

Published : Dec 24, 2022, 09:22 AM ISTUpdated : Dec 24, 2022, 09:26 AM IST
తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఎంతంటే ?

సారాంశం

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 మేర తగ్గి రూ.49,700కు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.600 పడిపోయి రూ.54,220కి చేరింది. ముంబై, కోల్‌కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర  రూ.54,220, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,700గా ఉంది.  

నేడు డిసెంబర్ 24న శనివారం పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక నివేదిక ప్రకారం, ఈ రోజు భారతదేశంలో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్లకి రూ. 49,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి  రూ. 54, 220  వద్ద ట్రేడవుతున్నాయి.  డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.81 వద్ద ఉంది.  మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు   నేడు కిలో ధర రూ.70,100గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 మేర తగ్గి రూ.49,700కు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.600 పడిపోయి రూ.54,220కి చేరింది. 

ముంబై, కోల్‌కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర  రూ.54,220, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,700గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.54,380,  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.55,290, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,690గా ఉంది.

స్పాట్ బంగారం 2:22 pm ET (1922 GMT) సమయానికి ఔన్సుకు 0.2% పెరిగి $1,796.53కి చేరుకుంది, అయితే U.S. గోల్డ్ ఫ్యూచర్స్ 0.5% పెరిగి $1,804.2 వద్ద స్థిరపడ్డాయి.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ప్రస్తుతం కిలో వెండి రూ.70,100గా ఉండగా, చెన్నైలో కిలో వెండి ధర రూ.73,700గా ఉంది.

స్పాట్ వెండి ఔన్స్‌కు 0.6% పెరిగి $23.70కి, ప్లాటినం 4.3% పెరిగి $1,019.72కి, పల్లాడియం 3.6% పెరిగి $1,741.75కి చేరుకుంది.  

ఇక్కడ పేర్కొన్న ధరలు స్థానిక ధరలకు సమానంగా ఉండకపోవచ్చు.  అలాగే భారతదేశంలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు చెందినవి.

PREV
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే