ఇంధన ధరల అప్ డేట్: పెట్రోల్ ట్యాంక్ నింపే ముందు నేటి ధరలు తెలుసుకొండి..

By asianet news teluguFirst Published Dec 24, 2022, 8:43 AM IST
Highlights

ప్రతిరోజూ లాగానే ఈ రోజు కూడా ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఇండియాలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. ఈ ఏడాది మే 21 నుంచి భారతీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

కొద్ది రోజులుగా గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరుగుతు  వస్తున్నాయి. ప్రతిరోజూ లాగానే ఈ రోజు కూడా ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఇండియాలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. ఈ ఏడాది మే 21 నుంచి భారతీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు 

అంతర్జాతీయ మార్కెట్‌లో  బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 2.94(3.63%) పెరిగి $ 83.92 వద్ద ట్రేడవుతోంది. WTI బ్యారెల్‌కు $2.07 (2.67%) పెరుగుదలతో $ 74.29 వద్ద ఉంది.

మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62 
- ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27 
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76 
- చెన్నైలో పెట్రోల్ లీటరు ధర రూ. 102.63, డీజిల్ ధర లీటరుకు రూ. 94.24

- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 97కి, డీజిల్ ధర లీటరుకు రూ. 90.14.
– ఘజియాబాద్‌లో ధర రూ.96.58, లీటర్ డీజిల్‌ ధర  రూ.89.75.
– లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.62, డీజిల్ ధర రూ.89.81గా ఉంది.
– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.
-హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

ఎక్సైజ్‌ డ్యూటీ, డీలర్‌ కమీషన్‌, ఇతర చార్జీలు కలిపితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అసలు ధర కంటే  దాదాపు రెట్టింపు అవుతాయి. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

click me!