
నేడు భారతదేశంలో గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ బంగారం ధర కాస్త తగ్గింది. ఏప్రిల్ 18 మంగళవారం నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 60,630 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 55,540.
ప్రముఖ మెట్రో నగరాలలో కూడా బంగారం ధరలో మార్పులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 61,180 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 56,090. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 61,030 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 55,940. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.61,030 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,940గా ఉంది.
భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 61,030 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 55,940. గత 24 గంటల్లో 24 క్యారెట్/22 క్యారెట్ ధరలు అలాగే ఉన్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1995 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు $25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ మరోసారి పతనమై ప్రస్తుతం రూ.82 మార్కు వద్ద ఉంది.
మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో కూడా ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పతనంతో రూ. 55,930, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పతనంతో రూ. 61,020. హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ. 10 పడిపోయి 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,930. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,020.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,930, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,020. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,930, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,020. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 81,600.