పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరింత దిగొస్తున్న బంగారం, వెండి.. నేడు తులం ఎంత తగ్గిందంటే..?

Published : May 19, 2023, 02:41 PM ISTUpdated : May 19, 2023, 02:57 PM IST
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరింత దిగొస్తున్న బంగారం, వెండి.. నేడు తులం ఎంత తగ్గిందంటే..?

సారాంశం

ఈరోజు బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ , బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో తగ్గాయి. ప్రధాన నగరాల్లో పసిడి  ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200 పతనంతో రూ. 56,100.

ఈ రోజు 19 మే 2023 బంగారం ధరలు దేశ రాజధాని ఢిల్లీ , చెన్నై, కోల్‌కతా, ముంబైలలో స్వల్పంగ తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 200  పతనంతో రూ. 56,250, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 పతనంతో రూ.61,350 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,490,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,630.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,200. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,100, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 61,200. వెండి ధరలు కోల్‌కతా, ముంబైలో కేజీకి రూ.74,500, చెన్నైలో వెండి ధర కేజీకి రూ. 78,100

మరోవైపు హైదరాబాద్, బెంగుళూరు, కేరళ, విశాఖపట్నంలో కూడా ఈ రోజు బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర 0.60 శాతం పెరిగి ఔన్స్‌కు దాదాపు 23.60 డాలర్లు పలుకుతోంది.

ఈరోజు బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ , బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో తగ్గాయి. ప్రధాన నగరాల్లో పసిడి  ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200 పతనంతో రూ. 56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220  పతనంతో రూ. 61,200. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 200  పతనంతో రూ. 56,100, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పతనంతో రూ. 61,200 .

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,200. విశాఖపట్నంలో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,200. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 78,100.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి అలాగే  ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !