Gold and Silver Rates Today: స్థిరంగా ధ‌ర‌లు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో రేట్లు ఇవే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 06, 2022, 10:22 AM IST
Gold and Silver Rates Today: స్థిరంగా ధ‌ర‌లు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో రేట్లు ఇవే..!

సారాంశం

బంగారం ధరల పెరుగుదలకు వివిధ కారణాలుంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. 

బంగారమంటే భారతీయులకు ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బంగారం ధర స్వల్పంగా తగ్గినా సరే వెంటనే ఎంతో కొంత పసిడి కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం ధరల పెరుగుదలకు వివిధ కారణాలుంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధర ప్రతిరోజూ మారుతుంటుంది. నేటి (ఫిబ్రవరి 6, 2022) బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొనసాగుతోంది.

వెండి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,000గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,100గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 65,100గా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 61,100గా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ. 65,100గా ఉంది. ఇక‌పోతే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,100గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 65,100గా ఉంది.  విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొనసాగుతోంది.

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?