Gold and Silver Rates Today: ప‌సిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. బంగారం బాట‌లో సిల్వ‌ర్‌..!

By team teluguFirst Published Jan 29, 2022, 10:36 AM IST
Highlights

బంగారం ప్రియులకు మ‌రోసారి గుడ్‌న్యూస్. పసిడి ధర మరోసారి తగ్గింది. అటు వెండి ధరలో కూడా తగ్గుదల కన్పించింది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 
 

బంగారం ప్రియులకు మ‌రోసారి గుడ్‌న్యూస్. పసిడి ధర మరోసారి తగ్గింది. అటు వెండి ధరలో కూడా తగ్గుదల కన్పించింది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 

బంగారం ధర మరోసారి తగ్గుతోంది. వరుసగా రెండవరోజు బంగారం ధర భారీగా తగ్గింది. అటు వెండి ధర కూడా భారీగానే తగ్గింది. బంగారం ధరల్లో మార్పుకు చాలా కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, డాలర్ విలువ, కరోనా మహమ్మారి, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు రోజురోజుకీ మారుతుంటాయి. దేశంలోని వివిధ నగరాల్లో నేటి (జ‌న‌వ‌రి 29, 2022) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 300లుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 250 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 250 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 250 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 250 రూపాయలుంది. 

ఇక హైదరాబాద్‌లో (Hyderabad Gold Rate) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 250 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45, 150 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 250 రూపాయలుంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 


వెండి ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,000లుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 66,300లుగా ఉంది.  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 62,000లుగా కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర 62,000లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర 63,300లుగా కొనసాగుతోంది. ఇకపోతే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 66,300గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది.

click me!