మళ్ళీ కొండేక్కుతున్న పసిడి, వెండి ధరలు.. నేడు ఒక్కరోజే తులం ఎంత పెరిగిందంటే..?

By asianet news teluguFirst Published Jan 24, 2023, 10:42 AM IST
Highlights

నేడు  హైదరాబాద్, బెంగళూరు, కేరళ,  విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బంగారం ధరలు గత 45 రోజుల్లో రూ.3500గా  ఉంది.  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,110గా ఉంది.

ఈ రోజు  24 జనవరి 2023న  గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.4% పెరిగి 10 గ్రాములకు రూ.57,050 వద్ద ట్రేడవుతోంది.  సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 322 పెరిగి రూ. 68,286 వద్ద ఉంది.

మరోవైపు స్పాట్ బంగారం ఔన్స్‌కు 5.34 డాలర్లు పెరిగి 1,932.31 డాలర్లకు చేరుకుంది. స్పాట్ వెండి ఔన్స్‌కు $ 0.51 బలహీనతతో $ 23.48 వద్ద కనిపించింది.

ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు:  
నేడు చెన్నైలో  22 క్యారెట్ల బంగారం ధర రూ.53,230గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,070గా ఉంది.

ముంబయిలో  22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,110గా ఉంది.

ఢీల్లీలో  22 క్యారెట్ల బంగారం ధర  రూ.100 పెరిగి రూ.52,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర  రూ.60 పెంపుతో రూ.57,270గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160గా ఉంది. 

మైసూరులో  22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400గా ఉండగా,  24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160గా ఉంది. 

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,110గా ఉంది.

 హైదరాబాద్, బెంగళూరు, కేరళ మరియు విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి . బంగారం ధరలు గత 45 రోజుల్లో రూ.3500గా  ఉంది.

ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెంపుతో  రూ. 52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 పెంపుతో  రూ. 57,110. 

హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,110.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,110. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,110.

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.52,350కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.57,110గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.74,700 గా ఉంది.

మరోవైపు, హైదరాబాద్ , కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,700.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు అనేక ఇతర కారణాలు బంగారం ధరలో హెచ్చుతగ్గులకు  కారణాలుగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  

click me!