బిజీ లైఫ్ స్టైల్ లో సుఖమైన నిద్రను అందించే సెంచరీ ఆర్థోపెడిక్ మ్యాట్రెస్

By team teluguFirst Published Mar 18, 2021, 8:00 PM IST
Highlights

సెంచరీ మ్యాట్రెస్ ఒక వినూత్నమైన ఆర్థోపెడిక్ ఫోమ్ మ్యాట్రెస్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రపంచం కోవిడ్ దెబ్బకు వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఇండ్లనుంచే చాలా మంది తమ ఆఫీస్ వర్క్ ని చేస్తున్నారు. ఇండ్ల నుంచే చాలా సేపు పనిచేయాల్సి రావడం వల్ల కూర్చునే పోశ్చర్ సరిగాలేక ఇబ్బంది పడుతున్నారు. దీనితో రాత్రి పడుకునే సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. 

ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ సెంచరీ మ్యాట్రెస్ ఒక వినూత్నమైన ఆర్థోపెడిక్ ఫోమ్ మ్యాట్రెస్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అధునాతనమైన గ్రీన్ జెల్ మెమరీ ఫోమ్ తో రూపొందించబడిన ఈ మ్యాట్రెస్ పడుకున్నప్పుడు శరీరానికి అవసరమైన సపోర్ట్ ని ఇవ్వడం ద్వారా సుఖమైనా నిద్రను అందిస్తుంది. 

మార్కెట్లోకి ఈ మ్యాట్రెస్ వచ్చీ రాగానే ప్రజలను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ కి చెందిన వారు సుఖమైన నిద్రకోసం దీని వైపు మొగ్గుచూపుతున్నారు. రోజులో గంటల తరబడి కూర్చొని పనిచేసి అలసిన శరీరాలకు ఈ అధునాతన మ్యాట్రెస్ చాలా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా మీద, వెన్నుముకకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా శరీరాన్ని సరైన పోశ్చర్ లో ఉంచుతుంది. 

ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాలంలోనే సెంచరీ కంపెనీ ఇలాంటి మ్యాట్రెస్ లను 10,000 యూనిట్లు అమ్మిందంటే దీనికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీ లైఫ్ స్టైల్ గల వారికి ఈ మ్యాట్రెస్ పై నిదుర చాలా సాంత్వన చేకూరుస్తుంది. ఈ మ్యాట్రెస్ పై కంపెనీ 7 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తుంది. ఈ ప్రపంచ నిద్ర దినోత్సవం నాడు మంచి నిద్ర కోసం ఈ మ్యాట్రెస్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 

click me!