ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. డెలివరీలను ప్రారంభించిన కంపెనీ...

By asianet news telugu  |  First Published Aug 25, 2023, 6:46 PM IST

అందుబాటు ధరలకే మార్కెట్ లభ్యమవుతున్న S1 ఎయిర్ EVలను భారతదేశంలో పెద్దఎత్తున స్వీకరింపజేసే లక్ష్యంతో వచ్చిన ఖచ్చితమైన అర్బన్ సిటీ రైడ్ కంపానిన్. తక్కువ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చుతో ఈ స్కూటర్   అత్యాధునిక టెక్నాలజీ, డిజైన్ ఎలిమెంట్‌లను S1 ఇంకా  S1 Pro నుండి వారసత్వంగా పొందింది.
 


 బెంగుళూరు: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్  S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించింది. గత నెలలో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్ ఇప్పటివరకు 50,000 బుకింగ్‌లతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన EV స్కూటర్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు S1 Air  డెలివరీలు 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయి ఇంకా  ఇతర మార్కెట్‌లలో త్వరలో మొదలవనున్నాయి.

అందుబాటు ధరలకే మార్కెట్ లభ్యమవుతున్న S1 ఎయిర్ EVలను భారతదేశంలో పెద్దఎత్తున స్వీకరింపజేసే లక్ష్యంతో వచ్చిన ఖచ్చితమైన అర్బన్ సిటీ రైడ్ కంపానిన్. తక్కువ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చుతో ఈ స్కూటర్   అత్యాధునిక టెక్నాలజీ, డిజైన్ ఎలిమెంట్‌లను S1 ఇంకా  S1 Pro నుండి వారసత్వంగా పొందింది.

Latest Videos

undefined

S1 Air బలమైన 3 kWh బ్యాటరీ సామర్థ్యం, 6kW గరిష్ట మోటారు శక్తి, 151 కి.మీల సర్టిఫైడ్ రేంజ్ ఇంకా 90 km/hr టాప్ స్పీడ్   దీని సొంతం. అంతేకాకుండా, S1 Air ఆరు అద్భుతమైన కలర్స్ లో (స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్ ఆండ్ మిడ్‌నైట్ బ్లూ) అందుబాటులో ఉంది. దీనికి ట్విన్ ఫ్రంట్ ఫోర్క్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, 34-లీటర్ బూట్ స్పేస్, డ్యూయల్-టోన్ బాడీ ఉంది. 

ఆసక్తిగల కస్టమర్‌లు దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఉన్న ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లలో S1 Air,  సులభమైన ఫైనాన్సింగ్ అప్షన్స్ గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు ఇంకా  Ola యాప్ ద్వారా   కొనుగోలు ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు.

About Ola 
Ola is India's largest mobility platform and one of the world's largest ride-hailing companies. Ola revolutionized urban mobility by making it available on-demand for over a billion people across 3 continents. Today, Ola continues to move the world to sustainable mobility through its ride-hailing platform as well as through advanced electric vehicles manufactured at its Futurefactory, the largest, most advanced, and sustainable two-wheeler factory in the world. Ola is dedicated to transitioning the world to sustainable mobility and making the world better than we found it.

click me!