శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఆదాయ, వ్యయములు - రాజపూజ్య అవమానములు
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151.
రాశులు ఆదాయం - వ్యయం , రాజపూజ్యం - అవమానం
మేషం 5 5 3 1
వృషభం 14 11 6 1
మిధునం 2 11 2 4
కర్కాటకం 11 8 5 4
సింహం 14 2 1 7
కన్య 2 11 4 7
తుల 14 11 7 7
వృశ్చికం 5 5 3 3
ధనుస్సు 8 11 6 3
మకరం 11 5 2 6
కుంభం 11 5 5 6
మీనం 8 11 1 2
మొత్తం 97 96 45 51