Today Panchangam: శుభ, అశుభ సమయాలు ఇవే..!

Published : Nov 27, 2023, 04:51 AM IST
Today Panchangam: శుభ, అశుభ సమయాలు ఇవే..!

సారాంశం

ఈ రోజు నవంబర్ 27వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.

27-11-2023, సోమవారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

 

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

పంచాంగం
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               
తేది :  27నవంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
శుక్లపక్షం
సోమవారం
తిథి : పూర్ణిమ మ॥2.12 ని॥వరకు
నక్షత్రం:-  కృత్తిక  మ॥1.50 ని॥వరకు
యోగం:- శివము రాత్రి 12.41 ని॥వరకు
కరణం:- బవ మ॥2.15 బాలవ రాత్రి 1.55 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥11.28 ని॥ల 1.02 ని॥వరకు
దుర్ముహూర్తం:- ప॥ 12:09 ని॥ల ప॥ 12:53 ని॥వరకు  తిరిగి  02:22 ని॥ల మ॥03:06 ని॥వరకు
వర్జ్యం:- తె.5.52 ని॥ల
రాహుకాలం:- ఉ॥ 07:30 ని॥ల 09:00ని॥వరకు
యమగండం:- ఉ॥ 10:30 ని॥ల మ.12:00ని॥వరకు
సూర్యోదయం :-  6.15ని॥లకు
సూర్యాస్తమయం:- 5.20 ని॥లకు

PREV
click me!

Recommended Stories

Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగ యోగం.. ప్రముఖులతో పరిచయాలు!