Today Panchangam: ఈరోజు శుభ, అశుభ సమయాలు ఎప్పుడున్నాయంటే..!

Published : Dec 28, 2023, 03:14 AM IST
Today Panchangam: ఈరోజు శుభ, అశుభ సమయాలు ఎప్పుడున్నాయంటే..!

సారాంశం

తెలుగు పంచాంగం ప్రకారం, 28 డిసెంబర్ 2023 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.   

తెలుగు పంచాంగం ప్రకారం, 28 డిసెంబర్ 2023 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. 
 

పంచాంగం                                                                                                                                                                                                                               
తేది :.   28డిసెంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
హేమంత ఋతువు
మార్గశిరం మాసం
కృష్ణపక్షం
గురువారం
తిథి :-  విదియ పూర్తి
నక్షత్రం :-  పునర్వసు రాత్రి 12.39 ని॥వరకు
యోగం:- ఐంద్రము రాత్రి 2.32 ని॥వరకు
కరణం:- తైతుల సా॥6.15
అమృత ఘడియలు:- రాత్రి 10.06. ని॥ల 11.48 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 10.11 ని॥ల ఉ॥ 10.55 ని॥వరకు  తిరిగి మ॥ 02.34 ని॥ల మ॥ 03.18ని॥వరకు
వర్జ్యం:- ఉ॥11.56 ని॥ల 1.37 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :-  6.33ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.30ని॥లకు

 

మనకు ఈ పంచాగాన్ని జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు

PREV
click me!

Recommended Stories

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!
Ketu Transit: కేతు గోచారంతో ఈ 3 రాశులకు లాభాలు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు