Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!

By Shivaleela RajamoniFirst Published Mar 26, 2024, 4:30 AM IST
Highlights

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 26 మార్చి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

Today Panchangam:  తెలుగు పంచాంగం ప్రకారం.. 26 మార్చి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
పంచాంగం                                                                                                                                                                                                                                 
తేది :- 26మార్చి 2024
శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు ఫాల్గుణ మాసం
కృష్ణపక్షం
మంగళవారం
తిథి :-  పాడ్యమి ప॥1:31 ని॥వరకు
నక్షత్రం :- హస్త ప॥12:27 ని॥వరకు
యోగం:- ధృవం రాత్రి 9:15 ని॥వరకు
కరణం:- కౌలవ ప॥1:31 తైతుల  రాత్రి 2:21 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥7:36 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:27 ని॥ల09:16 ని॥వరకు తిరిగి రా.10:53 ని॥ల11:41 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 9:11 ని॥ల 10:56 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల 10:30 ని॥వరకు
సూర్యోదయం :-  06:07ని॥లకు
సూర్యాస్తమయం:- 06.07ని॥లకు

తారాబలం లో (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది .
             

click me!