ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంతృప్తి తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఆలస్యం అయ్యే సూచనలు. ఆధాత్మిక ఆలోచనలు వచ్చే సమాయం. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. దాన ధర్మలకు ఖర్చు అధికం. విధ్యార్తులకు ఒత్తిడితో కూడిన సమయం.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : తొందరపాటు పనికి రాదు. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. పదిమందిలో పలుకుబడి పెరుగుతుంది. కీర్తి ప్రతిస్తాలు కావాలి. చేసే ధ్యానంగా పనిని భావించి పని చేయాలి. కొంత తొందర కొంత నిదానం అవసరం.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) :సంతృప్తి తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఆలస్యం అయ్యే సూచనలు. ఆధాత్మిక ఆలోచనలు వచ్చే సమాయం. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. దాన ధర్మలకు ఖర్చు అధికం. విధ్యార్తులకు ఒత్తిడితో కూడిన సమయం.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు. దాన ధర్మలకు అధిక వ్యయం అవసరం. శ్రమలేని సంపాదనకు ఆలోచన పెరుగుతుంది. చేసే పనులలో ఆటంకాలు వచ్చే సూచనలు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు. ఆచ్చి తూచి వ్యవహరించాలి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : నూతన పరిచయాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. సమగజిక అనుభందాలలో తొందరపాటు అనవసరం. పనులలో జాప్యం జరుగుతుంది. భాగస్వాములాతో తొందరపాటు పనికి రాదు. వ్యాపారస్తులు ఆచ్చి తూచి వ్యవహరరించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకున్న పనులు సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనులలలో తొందరపాటు పనికి రాదు. పూర్తి తృప్తీతో ఉండాలి. పనులలో అసహనం వచ్చే సూచనలు ఉన్నాయ్. ఋణ సంభందా ఆలోచనలు కొంత ఊరట కలిగిస్తాయి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ప్రశాంతత తక్కువౌ తుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సృజనాత్మకత పెంచుకునే మార్గం ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలి. సంతాన సంభందా సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆచ్చి తూచి ఉండడడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్య వంట జీవితం కోసం ఆరాటం, ప్రయాణళాలో తొందరపాటు పనికి రాదు. సొంత ఇంటి కల నెరవేచుకోవాలనే ఊహలు పెరుగుతాయి. మృస్తన్న భోజనం చేస్తారు. పట్టుదలతో కార్య సాధన మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : కమునికేషన్స్ వల్ల అనుకూలత పెరుగుతుంది. సేవక జన సహకారం లభిస్తుంది. తీర్త యాత్రలు చేస్తారు. దగ్గరి ప్రయాణాలు అవకాశం. విధ్యార్తులకు అవకాశాలు తక్కువే అవుతాయి. రచయితలకు కొంత అన్ని పనుల్లోనూ ఆలస్యం జరిగే సూచనలు కనబడుతున్నాయి.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మాట విలువ తగ్గుతుంది. తొందరపాటు పనికి రాదు. కుటుంబ సంభందాలలో ఆలోచన మనసు కొంత చికాకుగా ఉంటుంది. మౌనంగా ఉండడం మంచిది. మాధ్య వర్తిత్వాలు వీటి వల్ల ఉపయోగం ఉండదు. మౌనంగా ఉండడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికలకు అనుగుణ జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పెద్దలతో అనుభందాలు పెరుగుతాయి. సంతృప్తి లభిస్తుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనవసర ఖర్చులు చేస్తారు. పనులను తొందరగా పూర్తిచేసుకోవడం మంచిది. ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతుంది. ఆచ్చి తూచి వ్యవహరించాలి. ఎవ్వరినీ మోసం చేయకూడదు. పద నొప్పులు లేకుండా చూసుకోవాలి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలకోసం ఆలోచనలు పెరుగుతాయి. లాభాలు సద్వినియోగం అవుతాయి. పొట్ట సంభంద నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. సేవకుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
డా.ఎస్.ప్రతిభ