15మే 2019 బుధవారం రాశిఫలాలు

By telugu team  |  First Published May 15, 2019, 6:50 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. పోీల్లో విజయం వరిస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అప్పుల బాధలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. తక్కువ శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం .

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సృజనాత్మకత పెరుగుతుంది. మానసిక ప్రశాంతతో పనులు పూర్తిచేస్తారు. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులు క్రియేివిీని పెంచుకుాంరు. చిత్త చాంచల్యం తగ్గుతుంది. సంతానం వల్ల సంతోషం ఏర్పడుతుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాలపై దృష్టి పెడతారు. శ్రమతో సౌకర్యాల సాధన ఉంటుంది. వాికోసం సమయం కేయించుతారు. గృహంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెట్టుబడులు విస్తరిస్తాయి. వ్యాపారస్తుల సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఊహించని ఇబ్బందులనుంచి బయట పడతారు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. విద్యార్థులకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాల సాధన ఉంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విద్యార్థులకు అనుకూల సమయంగా ఉంటుంది. వాగ్దానాలు నెరవేరుతాయి.  మాట విలువ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక నిల్వలు అభివృద్ధి చెందుతాయి. కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది. పనులకు అనుకూలంగా ప్రణాళికలు మార్చుకుాంరు. పనుల నిర్వహణలోసమర్ధత తెలుస్తుంది. అన్ని పనులు పూర్తి చేస్తారు. అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేస్తారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. నిత్యావసర ఖర్చులకోసం ప్రయత్నం చేస్తారు. పాదాల నొప్పులు వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.  ఊహించని ఇబ్బందులు ఉంాయి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం.  స్త్రీల ద్వారా ఆదాయాలు అందుతాయి. అన్ని పనుల్లో సంతోషం లభిస్తుంది. మానసిక ప్రశాంతి ఉంటుంది. లాభాలు సద్వినియోగం అవుతాయి. పనుల్లో ఒత్తితడి తగ్గుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఉద్యోగస్తులకు కాస్త ఒత్తిడి సమయం. అధికారులతో అప్రమత్తత అవసరం. చేసే వృత్తిలో నూతనత్వాన్ని వెతుక్కుాంరు. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలపై దృష్టి పెడతారు. అధికారిక ప్రయాణాలు చేస్తారు. కొన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. విహార యాత్రలు చేయాలనుకుాంరు. మానసిక ప్రశాంతతకోసం ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు కాస్త శ్రమతో మంచి ఫలితాల సాధన ఉంటుంది. పెద్దలంటే గౌరవ మర్యాదలు పెంచుకుాంరు. లలితాసహస్రనామ పారాయణం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంాయి. అనుకోని ఆటంకాలు వస్తాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పనులలో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయస్తులతో అప్రమత్తత అవసరం. మోసపోయే ప్రమాదం. పెట్టుబడుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. భాగస్వామ్యాలు విస్తరించుకునే ప్రయత్నం చేయాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!