ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పోటీలో గెలుపు సాధిస్తారు. ఋణ సంభంద ఆలోచనలు తగ్గుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విధ్యార్తులు కొంత ఒత్తిడి అనంతరం ఫలితాలు సాధిస్తారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. విజయపథం దిశగా నడుస్తారు.
మేషం ; సామాజిక అనుభందాల్లో ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామ్య ఒప్పందాలు అంత తొందరగా పూర్తి కావు. అన్నీ పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయల వల్ల ఒత్తిడి పెరుగవచ్చు. తొందరపాటు పనికి రాదు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి.
వృషభం : పోటీలో గెలుపు సాధిస్తారు. ఋణ సంభంద ఆలోచనలు తగ్గుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విధ్యార్తులు కొంత ఒత్తిడి అనంతరం ఫలితాలు సాధిస్తారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. విజయపథం దిశగా నడుస్తారు.
మిథునం : సంతాన సమస్యలు తలెత్తుతాయి. మానసిక చికాకు అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఎప్పుడూ ఏవో చికాకులు వస్తాయి. విద్యార్తులకు శ్రమ అధికం అవుతుంది. ప్రణాళికలకు అనుగుణమైన పనులు పూర్తి కావు. ఆలోచనలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
కర్కాటకం సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి సంభంద ఆలోచనలు ఒత్తిడి కలిగిస్తాయి. మాతృ సౌఖ్యం లోపిస్తుంది. ఆహారం సమయానికి తీసుకునే ప్రయత్నం చేయాలి. విధ్యార్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభించదు. బాగా కస్టపడాలి.
సింహం : సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. కమునికేషన్స్ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు అధికంగా చేస్తారు. ప్రచార ప్రయాణ సాధనాలు అనుకూలిస్తాయి. తోటి వారితో పరిచయాలు పెరుగుతాయి. పోటీలకు నిలబడి పనులు పూర్తి చేస్తారు. ఏ పని మొదలు పెట్టిన తొందరగా పూర్తి చేస్తారు.
కన్య మాటల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. తొందరపడి ఏ మాటలు మాట్లాడకూడదు. కుటుంబ సంభందాలు కోల్పోయే సూచనలు సూచనలు. మాధాయ వర్తిత్వాలు పనికిరావు. ఎవరికీ వాగ్దానం చేయకూడదు. నిల్వ ధనం కోల్పోయే సూచనలు ఉన్నాయ్. దాన ధర్మాలు మేలు చేస్తాయి.
తుల : శారీరక శ్రమ అధికం అవుతుంది. మొండితనంతో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు రాదు. పనుల ఒత్తిడి బాగా పెరుగుతుంది. నరాల సంభందా నొప్పులు అధికం అవుతాయి. తొందరపాటు పనికి రాదు. ఆచి తూచి వ్యవహరించాలి.
వృశికం : విశ్రాంతికి ప్రయత్నిస్తారు. అది తొందరగా లభించదు. అనవసర ఖర్చులు పెరుగుతాయ్. హాస్పిటల్ కు వెళ్ళే సూచనలు ఉన్నాయి. పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికి రాదు. పాదాల నొప్పులు వస్తాయి. అన్నీ పనులలో అప్రమత్తంగా ఉండడం మంచిది.
ధనుస్సు పెద్దల ఆశీషులకు ప్రయత్నిస్తారు. అవి లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు సద్వినియోగం అవుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చిత్త చాంచల్యం తగ్గుతుంది. విద్యార్తులకు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. అన్నీ పనుల లో లాభాలు. ఆదర్శవంతమిన జీవితం గడుపుతారు.
మకరం అదికారులతో అనుకూలత పెంచుకుంటారు. అదికారిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం కోసం ఎదురుచూపులు. కీర్తి ప్రతిస్తాలు పెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. తండ్రి సంబంధ పనులు పూర్తి చేస్తారు. వారసత్వ పనులు నెరవేరుతాయి. అన్నీ పనుల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది.
కుంభం విద్యార్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అన్నీ పనుల్లో ఆటంకాలు వస్తాయి. పరిశోధకులు అన్నీ వ్యవ హారలో జాగ్రత్తగా ఉండాలి. తొంతరపాటు పనికి రాదు. చేసే పనుల్లో సంతృప్తి లోపిస్తుంది. ఏ పని చేసిన కలిసి రాదు. తొందర పాటు పనికి రాదు.
మీనం : ఊహించని ఇబ్బందులు వస్తాయి. పనులలో ఆటంకాలు కలుగుతాయి. హోస్పిటల్స్ వెళ్ళే సూచనలు. అనుకోని కస్టాలు వస్తాయి. అన్నీ పనులలో జాప్యం జరుగుతుంది. శ్రమలేని సంపాదన కోసం ఎదురుచూపులు ఉంటాయి.
డా.ఎస్.ప్రతిభ