ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. మృష్టాన్న భోజనం దృష్టి పెడతారు. శారీరక శ్రమ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. గుర్తింపుకోసం ప్రయత్నం ఉంటుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో అనుకూలత ఉంటుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. శ్రమతో ఫలితాలు సాధిస్తారు. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. పరామర్శలు చేస్తారు. శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనవసర ఖర్చులు ఉంటా యి. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. నిత్యావసర ఖర్చులపై దృష్టి ఉంటుంది. విహార యాత్రలు చేస్తారు. శారీరక శ్రమ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పులు ఉంటా యి. కృషిశీలత ఉంటుంది. సుఖ దుఃఖాలు అనుకూలంగా ఉంటా యి. వాక్ చాతుర్యం పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. మాటల్లో సంతృప్తి ఉంటుంది. కుటుంబంలో అనుకూలత ఉంటుంది. నిల్వ ధనం పెంచుకుటా ంరు. శ్రీరామ జయరామజయజయ రామరామజపం చేసుకోవడం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పెద్దల ఆశీస్సులు ఉంటాయి. పనుల్లో సంతృప్తి ఉంటుంది. విశ్రాంతిలోపం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికం. ఆలోచనలకు అనుగుణంగా పనుల మార్పు అవసరం. కార్యసాధనలో పట్టుదల అవసరం. వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలనే ఆలోచన అధికంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు ఉంటా యి. పనుల్లో సంతృప్తి ఉంటుంది. విశ్రాంతిలోపం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విద్యార్థులకు కష్టకాలం. అధిక శ్రమతో స్వల్ప ఫలితాల సాధన ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో పదోన్నతి ఉంటుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు ఉంటా యి. సమిష్టి ఆదాయాల సాధన చేస్తారు. కళాకారులకు అనుకూల సమయం. కంపెనీ అభివృద్ధి చెందే సూచన. ఆదర్శవంతమైన జీవితానికై ప్రయత్నం. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విహార యాత్రలపై దృష్టి పెరుగుతుంది. ఖర్చులు అధికం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటా యి. అధికారులతో అప్రమత్తత అవసరం. అనారోగ్య సూచన ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దూరదృష్టి ఉంటుంది. విద్యార్థులకు అధిక శ్రమ అవసరం. పదిమందిలో గౌరవం ఉంటుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కీర్తిపై ఆశ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో పదోన్నతి సూచితం. పెద్దల ఆశీస్సులు ఉంటా యి. కళాకారులకు అనుకూల సమయం. అన్ని రకాల అభివృద్ధి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. సామాజిక అభివృద్ధి ఉంటుంది. భాగస్వామ అనుబంధాలు విస్తరిస్తాయి. నష్టవస్తు పరిజ్ఞానం ఉంటుంది. పదిమందిలో గౌరవం కోసం ఆరాట పడతారు. లభిస్తుంది. ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనారోగ్యసూచన ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చెడు సహవాసం. అధికారులతో అప్రమత్తత అవసరం. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకై ప్రయత్నిస్తారు. లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. లక్ష్య సాధన ఉంటుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. సామాజిక అభివృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. విదేశాలపై దృష్టి ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచన అప్రమత్తత అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంతాన వర్గం ఆలోచనల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. కళాకారులకు కష్టకాలం. విద్యార్థులు అధిక శ్రమతో కొద్ది ఫలితాల సాధన ఉంటుంది. నిరాశ చెందరాదు. ఆత్మీయత తగ్గుతుంది. పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. ఋణభారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. గుర్తింపుకోసం ప్రయత్నం ఉంటుంది. సామాజిక అభివృద్ధి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనవసర ఇబ్బందులు ఉంటా యి. ఒత్తిడితో కార్యసాధన చేస్తారు. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఆహారంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు అధిక శ్రమతో ఫలితాలు సాధిస్తారు. సృజనాత్మకతను కోల్పోతారు. కళాకారులకు ఒత్తిడితో కూడిన సమయం. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అనవసర ఇబ్బందులు ఎదుర్కొవాలి. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విద్యార్థులకు అనుకూల సమయం. అత్యధిక శ్రమతో విజయాలు సాధిస్తారు. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ప్రసార, ప్రచార సాధనాల వల్ల సంతోషం కలుగుతుంది. రచనా వ్యాసంగంపై దృష్టి పెడతారు. ఆహారంలో సమయపాలన అవసరం. అనారోగ్య సూచనలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. గృహ సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. సృజనాత్మకత లోపం ఉంటుంది. సంతానం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి అధికం. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విశ్రాంతిలోపం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి. నిల్వ ధనం కోల్పోయే ప్రమాదం. కుటుంబంలో ఇబ్బందులు. సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. ఆహారంలో సమయ పాలన అవసరం. అనారోగ్య సూచనలు. గృహ సంబంధ ఆలోచనల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జపం చేసుకోవడం మంచిది.
డా.ఎస్.ప్రతిభ