ఈ వారం మే 3 నుంచి మే 9వరకు రాశిఫలాలు

By telugu team  |  First Published May 3, 2019, 10:34 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలు నిర్వహిస్తారు. విందులు విహారాలకోసం పెట్టుబడులు అధికంగా చేస్తారు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శారీరకమైన ఒత్తిడులు తప్పకపోవచ్చు. మాటతీరులో కొంత జాగ్రత్త అవసరం. సౌకర్యాదులపై దృష్టి ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం ఉంటుంది. సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాదులు ప్రభావితం చేస్తాయి. కొత్త వార్తలు వింరు. తొందరపడి మ్లాడరాదు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఖర్చులు పెట్టుబడులు తప్పకపోవచ్చు. అనేక రూపాల్లో కాలం, ధనం, శ్రమ వ్యర్థం అవుతాయి. లాభాలున్నా అప్రమత్తంగానే ఉండాలి. నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. బాధ్యతలు విస్తరిస్తాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొటాంరు. ప్రభుత్వపు చెల్లింపులు తొందరగా చెల్లించాలి. ఒత్తిడులు పెరుగుతాయి. సంప్రదింపుల్లో శుభ పరిణామాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ లాభిస్తాయి. శుభవార్తలు వింరు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లోనూ గుర్తింపు లభిస్తుంది. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఖర్చులు తప్పకపోవచ్చు. సంతృప్తి లభిస్తుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. ఆత్మ విశ్వాసం పెంచుకుటాంరు. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. వచ్చిన అవకాశాలను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు ఆనందంగా నెరవేరుస్తారు. శ్రీ మాత్రేనమః జపంమంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి ఉంటుంది. అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలపై దృష్టి ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేస్తారు. లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దల అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తారు. ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. కాలం, శ్రమ, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. అన్నా కార్యక్రమల్లో పాల్గొనాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అత్యున్నత వ్యవహారాలపై దృష్టి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు సంతోషాన్నిస్తాయి. స్త్రీవర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. అనుకోని సమస్యలకు అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారిక వ్యవహారాలను సంతోషంగా నిర్వహిస్తారు. కార్యనిర్వహణ దక్షత ఏర్పడుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉన్నత లక్ష్యాలను శ్రమతో సాధిస్తారు. అనేక రూపాల్లో ప్రయోజనాలు ఉన్నప్పికీ ఆశించిన ఫలితాలు ఉండవు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అనుకోని సమస్యలుటాంయి. అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. భాగస్వామ్యాల్లో మరింత జాగ్రత్త అవసరం. క్రమంగా ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. విద్య ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. సుదూర ప్రణాళికలుటాంయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో సంతోషం ఏర్పడుతుంది. సంతృప్తి కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారాదుల్లో కొంత మేలు కలుగుతుంది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : భాగస్వామ్యాలపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. అధికారిక పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. కొత్త పనులపైదృష్టి పెరుగుతుంది. పోీల్లో విజయం సాధిస్తారు. క్రమంగాకార్యనిర్వహణలో సమస్యలుటాంయి. అనుకోని ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య భావనలు ఉంటాయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నిర్ణయాదులు వాయిదా వేయుట మంచిది.కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  పోీలు ఒత్తిడులు తప్పకపోవచ్చు. విజయసాధన కోసం ప్రయత్నం అవసరం. గెలుపుకోసం ప్రయత్నం అవసరం. కార్యనిర్వహణలో శ్రమ తప్పదు. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రమ ఉన్నప్పికీ కార్యనిర్వహణాలో సంతోషం ఏర్పడుతుంది. భాగస్వామితో ఆహార విహారాలుటాయి. అనుకోని సమస్యలుటాంయి. అనారోగ్య భావనలు ఉంటాయి. చిన్న చిన్న ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆహార విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యంగా సౌఖ్యంగా, ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వ్యతిరేకతలు ఉన్నా విజయం లభిస్తుంది. కొత్త పనులపై దృష్టి ఉంటుంది. వ్యవహారాల్లో శ్రమ తప్పకపోవచ్చు. దైవశక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. శ్రమ, కాలం, ధనం, వ్యర్థమౌతాయి.  దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆహార విహారాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాలకు ప్రణాళికలు వేసుకుటాంరు. శ్రమ ఉన్నా సంతోషంగా గడుపుతారు. విద్యా వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. స్త్రీవర్గ సహకారం లభిస్తుంది. ప్రయత్న పూర్వకంగా కార్యనిర్వహణ చేస్తారు. క్రమంగా ఆలోచనలకు రూపం ఏర్పడుతుంది. క్రియేివిీని పెంచుకుటాంరు. పోీల్లోల విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. వ్యతిరేకతల విషయంలో ఆచి, తూచి వ్యవహారించాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. సహకారం లభిస్తుంది. అధికారిక సహకారాలు అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు ఉంటాయి. ఆహార విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాలు కలిసివస్తాయి. అన్ని పనుల్లోనూ శ్రమ ఉన్నా సంతోషం లభిస్తుంది. విద్యాత్మక వ్యవహారాల్లో నిమగ్నమౌతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. స్పెక్యులేషన్‌కు అవకాశం ఏర్పడుతుంది. దైవధ్యానం మంచిది. శ్రీమాత్రే నమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మాటవిలువ పెరుగుతుంది. ఆనందంగా గడుపుతారు. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. నిల్వధనం పెరుగుతుంది. ఆ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. క్రమంగా సంప్రదింపులకు అనుకూలం ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. కొత్త వార్తలు వింరు. ఇతరుల సహకారం తీసుకుటాంరు. దగ్గరి ప్రయాణాలుటాంయి. మాటల్లో అధికారిక ధోరణి పెరుగుతుంది. ఆహార విహారాలపై దృష్టి సారిస్తారు. సౌకర్యంగా గడపడంపై దృష్టి పెడతారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!